అజిత్ ఫస్ట్ లుక్... ఫోటో షాప్ అంటూ సెటైర్లు | Ajith Vivegam Movie Poster Not Photo Shop.

Thala ajith vivegam movie first look released

Thala Ajith, Ajith 57 First Look, Vivegam Movie First Look, Ajith First Look, Ajith Six Pack, Ajith Six Pack Trainer, Ajith Anti Fans, Vivegam Six Pack Poster, Vivegam Movie First Look, Vivegam Movie, Vivegam Ajith Kumar, Ajith Kumar Six Pack

Thala Ajith 57 'Vivegam' First Look Poster Unveiled by Movie Makers. The much-awaited first look poster of Thala Ajith's upcoming movie was unveiled along with the title on Thursday by director Siva. The film, which was popularly known as Thala 57, has been titled Vivegam. Anti fans trolled by Photo Shop. Makers Clarify that was original.

అజిత్ వివేగమ్ ఫస్ట్ లుక్... నిజమేనా?

Posted: 02/02/2017 09:06 AM IST
Thala ajith vivegam movie first look released

సినిమా మొదలుపెట్టక ముందే ప్రీలుక్ లంటూ అభిమానుల్లో అంచనాలను పెంచేస్తున్నారు మేకర్లు. ఇక అభిమానులు వాటితో సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు యాంటీస్ మాత్రం తప్పులు దొరకబుచ్చుకుని ఏకీ పడేస్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ సినిమా ఫస్ట్ లుక్ పై ఇలాంటి సెటైర్లే పడుతున్నాయి.

వీరమ్, వేదాలం చిత్రాల దర్శకుడు శివతో ప్రస్తుతం అజిత్ మరో సినిమా తీస్తున్నాడు. తల 57 వివేగమ్ పేరుతో తెరకెక్కుతుంది. కాజల్ ఇందులో హీరోయిన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నిన్న నిర్మాతలు విడుదల చేశారు. సిక్స్ ప్యాక్ తో ఉన్న అజిత్ పోస్టర్ అభిమానులకు పూనకం తెప్పించింది. కెరీర్ లో ఫస్ట్ టైం ఇలా తమ ఫేవరెట్ హీరోను చూసి తల అభిమానులంతా పండగ చేసుకున్నారు. అయితే ఎటొచ్చి యాంటీ ఫ్యాన్స్ నుంచే సెటైర్లు పడ్డాయి.

ఫోటో షాప్ ఎక్కువ చేశారని, హాలీవుడ్ కాపీ క్రియేటివిటీ సూపర్ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. అయితే యూసఫ్ అనే ట్రైనర్ సమక్షంలో అజిత్ సిక్స్ పాక్ చేశాడని, ఆ లుక్కు నిజమేనంటూ తేల్చేశాయి చిత్ర వర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vivegam  Ajith  Six Pack  First Look  

Other Articles