రాధిక న్యూడ్ సీన్లు చేస్తుంటే.. అతను తెగ ఎంజాయ్ చేస్తాడంట! | Radhika Apte another bold statement.

Radhika apte ready for nude scenes

Actress Radhika Apte, Radhika Apte Bold, Radhika Apte Intimate Scenes, Radhika Apte Husband, Radhika Apte Nude Scenes, Radhika Apte 2017, Radhika Apte Interview

Actress Radhika Apte ready for Nude Scenes. Her Husband also encourage her. The beautiful and talented actress & model Radhika Apte will be seen playing the role of Akshay Kumar’s wife in upcoming movie 'Padman' and it will be for the first time that these two actors will share the screen space. Radhika is popular for her bold avatars and ready for more imitate scenes.

న్యూడ్ గా నటించేందుకు రాధిక కండిషన్లు

Posted: 01/31/2017 11:01 AM IST
Radhika apte ready for nude scenes

బోల్డ్ నెస్ అన్నది ఇప్పుడు కేవలం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాలేదు. అవకాశం ఇచ్చి చూడాలే గానీ, అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు మిగతా భాషల్లోని హీరోయిన్లు. అలా చేస్తేనే తమకు బోలెడంత క్రేజ్ వస్తుందనే భావనలో వారు ఉంటున్నారు. మరి కొందరైతే ఈ విషయంలో ఏకంగా హాలీవుడ్ హీరోయిన్లతో పోటీ పడే స్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో రాధికా ఆప్టే ఎప్పుడూ ముందుంటుంది.

ఓ బెంగాలీ షార్ట్ ఫిల్మ్ కోసం అర్థనగ్నంగా కనిపించిన రాధికా, ఆపై 'పార్చ్ డ్'లో ఏకంగా నగ్నంగా కనిపించి జనాలకు పెద్ద షాకే ఇచ్చింది. మరోవైపు పెద్ద పెద్ద స్టార్ల సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ ను చక్కబెట్టుకుంటుంది. ఇదిలా ఉంటే సినిమాల్లో తన క్యారెక్టర్ల గురించి బోల్డ్ గా మాట్లాడటం రాధికా ఆప్టే, మరో సంచలన వ్యాఖ్య చేసింది.

కథతో సంబంధం ఉంటేనే అర్ధనగ్నంగా నటించడానికి తాను ఇష్టపడతానని చెప్పింది. స్టోరీ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. నగ్నంగా నటించడం పట్ల తన భర్త బెనడిక్ట్ టైలర్ కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయడని... పైగా దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తాడని చెప్పింది. ప్రస్తుతం రుతుస్రావం అన్న టాపిక్ తో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న పద్మన్ సినిమాలో అక్షయ్ కుమార్ వైఫ్ క్యారెక్టర్ చేస్తోంది. మరోవైపు ఫోబియా-2 లో ఛాన్సు వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  2017  Bold  Statement  

Other Articles