పెళ్లయ్యాక పూరీ హీరోయిన్ పరిస్థితి ఇది.. | How Idiot Heroine looks now?

Idiot raksitha shocking avatar

Idiot Heroine, Rakshita, Actress Rakshita, Raviteja Heroine, Rakshita after marriage, Rakshita new look, Rakshita shocking avatar, Puri heroine after marriage, Rakshita Shocking Avatar

'Idiot' Beauty Rakshita shocking shocking transformation after marriage.

షాకింగ్ అవతారంలో పూరీ హీరోయిన్

Posted: 11/28/2016 11:40 AM IST
Idiot raksitha shocking avatar

గ్లామర్ ప్రపంచంలో వెలుగు వెలగాలంటే హీరోయిన్లకు ఫిట్ నెస్ మంత్ర తప్పనిసరి. డైట్లు, జిమ్ లు గట్రా చేస్తూ నోళ్లు కట్టేసుకుని అందంపైనే ధ్యాసతో జీవించేస్తుంటారు. అలాంటి వాళ్లు ఒక్కసారి రంగుల ప్రపంచానికి దూరమయ్యారంటే చాలూ.. ఆ అవసరం ఇక ఉండదని ఫీలయిపోయి మాములుగా జీవించేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ హీరోయిన్ ను గనుక చూస్తే... ఆ ఎఫెక్ట్ మరీ ఇంత దారుణంగా ఉంటుందా? అనుకోకుండా ఉండలేం.

ఇడియట్ హీరోయిన్ రక్షిత గుర్తుంది కదా. ఇక్కడ ఫోటోలో ఉంది ఆమెనే. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు కెమెరాలు క్లిక్ మనిపించాయి. చిరు, నాగ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోల పక్కన మెరిసిన రక్షిత అప్పట్లో గ్లామర్ రసం బాగానే ఒలకబోసింది. అలాంటి రక్షితను ఒక్కసారిగా ఇలా చూసేసరికి షాక్ తినటం అందరి వంతు అయ్యింది.

Rakshita old photos

టాలీవుడ్ కు గుడ్ బై చెప్పాక,  కన్నడలో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న సమయంలోనే 2007 లో ప్రేమ్ అనే కన్నడ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది. ఆపై కొన్నేళ్లుగా ఈ ఆంధ్రావాలా చిన్నది బయటి ప్రపంచానికి కనిపించలేదు. ఈ మధ్య సొంత ప్రోడక్షన్ హౌస్ ప్రారంభించి చిత్రాలు తీయటం ప్రారంభించిన రక్షిత స్వామి వారి దర్శనం కోసం వచ్చి ఇలా దొరికిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Idiot Heroine  Rakshita  Shocking Look  

Other Articles