శృతి ధైర్యంగా వేశ్యనని చెప్పుకుంటోంది | Shruthi hassan says she was a bitch

Shruthi hassan tells about bitch

Shruti Haasan Unblushed, Be The Bitch, Shruti Haasan says Bitch

Shruti Haasan says Bitch a compiment.

శృతీ బరితెగింపును తెగ మెచ్చుకుంటున్నారు

Posted: 10/15/2016 11:16 AM IST
Shruthi hassan tells about bitch

మాగ్జైన్లపై ఓవర్ ఎక్స్ పోజింగ్ తో సెన్సేషన్ గా మారిన కమల్ హాసన్ కూతురు శృతీ హాసన్ ఓన్ ఐడెంటిటీకి చాలానే కష్టపడింది. ప్రస్తుతం సెలక్టివ్ సినిమాలతో కెరీర్ లో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్న శృతీ అడపా దడపా సోషల్ మీడియలో సందడి చేస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ 'అన్ బ్లష్'లో 'బీ ది బిచ్' పేరుతో ప్రముఖ సినీ నటి శ్రుతిహాసన్ ఓ వీడియోను విడుదల చేసింది.

అన్ బ్లష్డ్ సిరీస్ లో భాగంగా ఈ వీడియోను నెటిజన్ల ముందుకు ఆమె తీసుకొచ్చింది. ఈ వీడియో విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల కొద్దీ హిట్స్ వచ్చాయి. ఇప్పటి దాకా ఈ సిరిస్ కింద కల్కి కొచ్చిన్, నిమ్రత్ కౌర్ రాధిక ఆప్టే వంటి హీరోయిన్లు, అమితాబ్ లాంటి సూపర్ స్టార్లు మాత్రమే గళం విప్పారు. సమాజంలో మహిళలపై కొనసాగుతున్న వివక్షను ప్రశ్నించడానికి శ్రుతిహాసన్ ఈ వీడియోను రూపొందించింది.

 

"బిచ్... చాలా మంది జీనియస్ మమ్మల్ని ఇలా సంబోధిస్తారు. మీకు స్థానం లేక, ఆ పదంతో మా స్థానాన్ని నిర్ధారిస్తారు... బిచ్ అంటే మల్టీ టాస్కర్... బిచ్ ఓ ఉపాధ్యాయురాలు... వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటుంది... హార్మోన్లతో నిండిన అమ్మాయి బిచ్... ఇన్ దట్ వే 'ఎస్' ఐయామ్ ఏ బిచ్..." అంటూ ఈ వీడియో సాగుతుంది. మరోవైపు, దక్షిణాది నటీనటులంతా శ్రుతి వీడియోకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shruthi Hassan  Bitch video  Viral  

Other Articles