కోట్ల హృదయాలను కొల్లగొట్టినోడు మీకోసం ఇలా... | Megastar Chiranjeevi MEK Season 4 Promo released

Megastar chiranjeevi mek season 4 promo released

Chiranjeevi MEK Season 4 Promo, MEK Season 4 Promo, Chiru Sample Promo, Chiru Small Screen Debut promo, Megastar Chiranjeevi MEK 4, MEK Promo, Meelo Evaru Kotiswarudu Chiru, Chiru Hosting Meelo Evaru Kotiswarudu, Chiru MEK promo

Megastar Chiranjeevi MEK Season 4 Promo released.

మీలో ఎవరు కోటీశ్వరుడు మెగా ప్రోమో

Posted: 09/28/2016 03:15 PM IST
Megastar chiranjeevi mek season 4 promo released

ఓవైపు 150వ చిత్రం తోనే కాదు... బుల్లితెరపై యాంకరింగ్ తో సందడి చేయబోతున్నాడు మెగాస్టార్. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం సీజన్ 4 కి వ్యాఖ్యాతగా నాగ్ ప్లేస్ లో చిరంజీవి కనిపించబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఓ చిన్న ప్రోమోను విడుదల చేసింది మా టీవీ యాజమాన్యం.   

కోట్ల హృదయాలను కొల్లగొట్టినవాడు.. మీతో కోటి గెలిపించడానికి వస్తున్నాడు అంటూ పవర్ పుల్ బ్యాగ్రౌండ్ తో చిరు లుక్ ను చూపించి చూపించనట్లుగా చూపించేశారు. గడ్డం అవతారంలో సూట్ లో చిరు నడిచివస్తున్న వీడియోకు విత్ ఇన్ షార్ట్ టైంలోనే దుమ్మురేగిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ పూర్తిగా చిరు లుక్స్ రివీల్ చేయకుండా రూపొందించిన ఈ ప్రోమో మెగా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది. ఓవైపు ఖైదీ నంబర్ 150 డబ్బింగ్ చెబుతూనే, ఇంకోవైపు మీలోఎవరు కోటీశ్వరుడు కోసం ఎపిసోడ్స్ లోపాల్గొంటున్నాడు.

మూడు సీజన్లను నాగ్ సమర్థవంతంగా నిర్వహించి వ్యక్తిగత కారణాలతో తప్పుకోగా, నాలుగో సీజన్ కు చిరంజీవిని పట్టుకొచ్చారు. శాంపిల్ టీజర్ కే ఇలా రెస్పాన్స్ ఉంటే, మరి కొద్ది రోజుల్లో ఈ ప్రోగ్రాం టెలికాస్ట్ కానుండగా టీఆర్పీ రేటింగ్ దుమ్ము దులపడం ఖాయమంటూ అభిమానులు పండగకు సిద్ధమైపోతున్నారు.

Chiranjeevi MEk Promo Shoot Photos

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Megastar  Chiranjeevi  MEK 4  Promo  

Other Articles