madhavan with new experimental movie gramophone

Madhavan gramophone a experimental movie

Madhavan, lover boy, romantic hero, madhavan gramphone, madhavan Sala Khadoos, madhavan experimental movies, kollywood, bollywood

senior romantic hero of kollywood madhavan is now busy with his experimental movies, his nest movie gramophone is on sets with experimental subject.

మరో ప్రయోగాత్మక చిత్రంతో మాధవన్..

Posted: 08/28/2016 05:09 PM IST
Madhavan gramophone a experimental movie

లవర్ బాయ్ గా అనేక చిత్రాలలో నటించి ఎందరో అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన రొమాంటిక్ సీనియర్ హీరో మాధవన్, ఇటీవల కాలంలో ప్రయోగాల మీద దృష్టి పెట్టాడు. సాలా ఖద్దూస్ సినిమాతో సౌత్ పాటు నార్త్లో కూడా మంచి సక్సెస్ సాధించిన మాధవన్, మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలో గ్రామ్ఫోన్ పేరుతో తెరకెక్కనున్న సినిమాకు మాధవన్ అంగీకరించాడు.

ప్రస్తుతం విక్రమ్ వేదా, చార్లీ సినిమాల్లో నటిస్తున్న మాధవన్, ఈ రెండు సినిమాలు పూర్తవ్వగానే గ్రామ్ఫోన్ షూటింగ్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. పూర్తి పల్లె వాతావరణంలో సంగీత నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. కరు పలనియప్పన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని విశేషాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhavan  gramphone  Sala Khadoos  experimental movies  kollywood  bollywood  

Other Articles

Today on Telugu Wishesh