ట్రిపుల్ ఎక్స్ ట్రైలర్ లో దీపిక ఎక్కడా? | Deepika Padukone is missing from xXx trailer

Deepika padukone not exposed much in xxx trailer

Deepika Padukone xXx trailer, xXx trailer Deepika Padukone, Deepika Padukone hollywood movie, xXx movie trailer, deepika xxx movie, xXx: The Return of Xander Cage trailer, Vin Diesel xXx trailer

Deepika Padukone is missing from xXx trailer.

ట్రైలర్ లో మాత్రం తొక్కేశారు...

Posted: 07/20/2016 12:55 PM IST
Deepika padukone not exposed much in xxx trailer

సినీ అభిమానులు ముఖ్యంగా దీపిక పదుకునే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ట్రిపులెక్స్‌-ది రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌కేజ్‌' చిత్ర ట్రైలర్‌ ను విడుదల చేశారు. తన హాలీవుడ్ డెబ్యూ పై ఎంతో ఆత్రుతతో ఉన్న దీపిక తన ట్విట్టర్‌ లో ట్రైలర్‌ను విడుదల చేసింది.

గన్స్, గర్ల్స్, గ్లోబల్ డామినేషన్ అని మొదలయ్యే ఈ ట్రైలర్ లో ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. స్క్రీన్ నిండా అమ్మాయిలు వారి మధ్యలో హీరో విన్ డీజిల్ రొమాన్స్ ... మధ్యలో ఛేజింగ్ లు వెరసి స్టన్నింగ్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో మన దీపిక పాత్రను హైలెట్ చేయపోయినప్పటికీ, ఓ మూడు సార్లు తళుక్కున మెరవటం విశేషం. ఈ వీడియో స్టన్నింగ్ గా ఉందంటూ దీపిక అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు.మీరూ ఇక్కడ ఆ టీజర్ ని చూడవచ్చు.

డీజే క్యారుసో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విన్‌డీజిల్‌తో పాటు నీనా డోబ్రేవ్‌, రూబీ రోజ్‌లు నటించారు. జనవరి 20, 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : xXx:The Return of Xander Cage  trailer  Deepika Padukone  Vin Diesel  

Other Articles