బర్నింగ్ స్టార్ ను ఓదార్చిన హాట్ యాంకర్ | anasuya supports to sampoornesh tweets

Sampoo supported by anasuya in ata issue

anchor anasuya sampoo, sampoo USA ATA, ATA insulted sampoornesh babu, ATA tollywood hero, సంపూని ఓదారుస్తున్న అనసూయ, సంపూకి అనసూయ పరామర్శ, అనసూయ భరద్వాజ్, సంపూర్ణేష్ బాబు, తాజా వార్తలు, సినిమా వార్తలు, ఆటా అవమానిస్తే అనసూయ ఓదార్చింది, తెలుగు వార్తలు

Anasuya supports burning star Sampoornesh Babu on ATA issue. ATA scolding sampoornesh babu. sampoornesh insulted by ATA..Sampoo was invited for Telugu association celebrations in USA and one of the organizers reportedly gone harsh and cussing on these small time actors and anchors with unprintables. Sampoo could not take it and so expressed his anguish asking the organisers and association big heads to treat them properly. Popular anchor Anasuya too lend her hand of support to Sampoo's version.

బర్నింగ్ స్టార్ ను ఓదార్చిన హాట్ యాంకర్

Posted: 06/23/2016 12:38 PM IST
Sampoo supported by anasuya in ata issue

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు "అమ్మ అక్క లం..కొ.." అని బూతులు తిట్టించుకున్నాడంట. ఈ విషయాన్నే సంపూయే స్వయంగా తన ట్విట్టర్లో అకౌంట్లో ట్వీట్ చేశాడు స్ఫూఫ్ కామెడీలతో జనాల్ని కడుపుబ్బా నవ్విస్తూ దూసుకెళ్తున్న సంపూని అంతలా తిట్టాల్సిన అవసరం ఎవరికుంది?  యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇంతకీ సంపూని ఏమని ఓదార్చింది....

యూఎస్ఏ లో జరగబోయే ఆటా ఉత్సవాలకు సంపూతో పాటు మరికొందరు సెలబ్రిటీలను నిర్వాహకులు అహ్వానించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. ఓ ఆర్గనైజర్ సంపూ అండ్ టీంను బండ బూతులు తిట్టాడంట. దీంతో కలత చెందిన సంపూ ఈ విధంగా ట్వీటాడు. .'ఇవాళ నా జీవితంలో చాలా గొప్ప రోజు. చాలా రోజుల తర్వాత ఆటా ఆర్గనైజర్ నోటి వెంట అమ్మ అక్క లం..కొ.. అంటూ బూతులు తిట్టించుకున్నా అంటూ పేర్కొన్నాడు. అంతేకాదు.. అమెరికాలో ఈవెంట్స్ నిర్వహిస్తున్న ఆర్గనైజర్లు.. తమను ముష్టివారుగానో.. బెగ్గర్లుగానో భావించద్దంటూ కోరుతున్నాడు.

ఇక సంపూని ఆటా అవమానిస్తే... అనసూయ మాత్రం ఓదార్చింది. మధ్యవర్తుల కారణంగానే కళాకారులు అవమానాలు ఎదుర్కుంటున్నారని, వారి వల్లే పార్టీల మధ్య వివాదాలు వస్తున్నాయని అంటోంది అనసూయ. జరిగింది ఓ దురదృష్ట సంఘటనగా పేర్కొంటూ... సంపూకి తన సంఘీభావం తెలిపింది. అనసూయ ట్వీట్ కి తిరిగి సంపూ ధన్యవాదాలు తెలిపాడు. అయితే ఇంత జరిగినా వచ్చే ఏడాది ఈవెంట్ లో మాత్రం తన వీరాభిమానులను తప్పక కలుస్తానని చెబుతూ మరో ట్వీట్ వేసి తనదైన కామెడీని ఇక్కడా ప్రదర్శించాడు.

భాస్కర్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anchor anasuya  sampoornesh babu  USA ATA  

Other Articles