heroine reshmi acted film aantham releasing july frist week

Heroine reshmi acted film aantham releasing july frist week

reshmi gowtham, reshmi hot, reshmi film, reshmi boobs, reshmi rate, reshmi nude, reshmi exposing, reshmi romance, aantham movie, director kalyan, charan deep hero

actress and anchor reshmi acted film aantham releasing july frist week in world wide. this movie is based on suspence thirller

మరోసారి హాట్ గా...!

Posted: 06/23/2016 12:47 PM IST
Heroine reshmi acted film aantham releasing july frist week

'గుంటూరు టాకీస్' సినిమా తర్వాత రష్మి గౌతమ్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమాలో తన అందంతో కుర్రకారుని రెచ్చగొట్టిన ఈ అమ్మడు మరోసారి ‘అంతం’ సినిమాతో తన అందాలను ఆరబోసేందుకు సిద్ధం అయిపోయింది.  రష్మి ప్రధాన పాత్రలో న‌టించిన ‘అంతం’ జులై 7న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లయ్యేందుకు సిద్దంగా ఉంది.

ఒక సస్పెన్స్ ధ్రిల్లర్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మీ మరోసారి హాట్ గా కనిపించనుంది. ఈ సినిమాలో తన అందంతో పాటుగా పెర్ఫామెన్స్ కూడ బాగుంటుందని చెప్తున్నాడు దర్శక నిర్మాత కళ్యాణ్. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎ సర్టిఫికేట్ ని పొందింది. రష్మీ సరసన చరణ్ దీప్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాతో పాటుగా చేతినిండా సినిమాలతో ఈ యాంకర్ బ్యూటీ చాలా బిజీగా ఉంది. అంతం సినిమా తనకి మంచి ఫ్లాట్ పార్మ్ అవుతుందని నమ్మకంతో ఉంది ఈ అమ్మడు.



- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero charan deep  reshmi gowtham  anchor reshmi hot  director of aantham  

Other Articles