maheshbabu and murugadas combination movie starting schedule coming soon in july

Maheshbabu and murugadas combination movie starting schedule coming soon in july

maheshbabu next, maheshbabu upcoming movie, mahesh and murugadas combo, murugadas movie, mahesh and murugadas combination, maheshbabu upcoming movie, maheshbabu murugudas next movie

maheshbabu and ace director murugadas movie starting schedule coming soon in this july. the frist schedule starts with songs and scenes. murugadas is very busy to finding the locations for this movie

నేను రెడీ...నువ్వు రెడీనా..?

Posted: 06/20/2016 01:05 PM IST
Maheshbabu and murugadas combination movie starting schedule coming soon in july

'బ్రహ్మోత్సవం' సినిమా ఫ్లాప్ తర్వాత సినిమాని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. మురుగదాస్ దర్శకుడిగా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న సినిమా వచ్చే నెల 15న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానున్నట్టు సమాచారం.

ఈ సినిమాకి  రెండు ట్యూన్స్ అందించిన హారిస్ జైరాజ్ సాంగ్స్ నే ప్రారంభానికి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కోసం మురుగదాస్ డిఫరెంట్ లొకేషన్స్ ని అన్వేషిస్తున్నాడు. ఈ సినిమాకి శత్రువు అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది. సినిమా రెగ్యులర్ షెడ్యూల్ జూలై 16 నుంచి జరగనున్నట్లుగా సమాచారం. తొలిషెడ్యూల్ లో కొన్ని పాటలకు సంబంధించిన సన్నివేశాలు, కొన్ని మహేష్ లేకుండా సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో ఒక డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి కెమెరా సంతోష్ శివన్ చేస్తుండగా, సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా నటించనున్న సంగతి తెలిసిందే.

- మూర్తి  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles