లైన్లో పెట్టిన రాజ్ తరుణ్ | Raj Tarun next film updates

Raj tarun next film updates

Raj Tarun upcoming films, Raj Tarun movies, Raj Tarun news, Raj Tarun stills, Raj Tarun gallery.

Raj Tarun next film updates: tollywood actor raj tarun upcoming films updates, details, stills, gallery.

లైన్లో పెట్టిన రాజ్ తరుణ్

Posted: 06/02/2016 09:30 AM IST
Raj tarun next film updates

‘ఉయ్యాల జంపాల’, ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21F’ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత హీరో రాజ్ తరుణ్ ఫ్లాప్ బాట పట్టాడు. ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, ‘ఈడోరకం ఆడోరకం’ అంటూ ఫ్లాప్ లు అందుకున్నాడు. అయితే తర్వాత చేయబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు పాటించబోతున్నాడు రాజ్ తరుణ్.

రాజ్ తరుణ్ ప్రస్తుతం తాను రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, ఆ రెండు సినిమాలు తన కెరీర్ కు మంచి పేరును తెచ్చిపెడతాయని చెబుతున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించబడటం విశేషం. ఇందులో ఓ సినిమాకు దర్శకుడు మారుతి కూడా ఓ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Tarun  movie news  stills  

Other Articles