భారీ యాక్షన్లతో ‘డిషుం’ ట్రైలర్ | Dishoom Trailer

Dishoom trailer

Dishoom Trailer, Dishoom Poster, John Abraham Dishoom First Look, Varun Dhawan Dishoom First Look, Dishoom movie stills, Dishoom movie updates, Dishoom trailer release date, Dishoom movie release date

Dishoom Trailer: Dishoom is an upcoming Indian action-adventure film directed by Rohit Dhawan and produced by Sajid Nadiadwala. Starring John Abraham, Varun Dhawan, Jacqueline Fernandez and Saqib Saleem.

భారీ యాక్షన్లతో ‘డిషుం’ ట్రైలర్

Posted: 06/02/2016 09:05 AM IST
Dishoom trailer

హిందీలో జాన్ అబ్రహం, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘డిషుం’. మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ముంబాయి పోలీస్’ చిత్రాన్ని రీమేక్. ఇటీవలే విడుదలైన ‘డిషుం’ ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు.

ఇందులో జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ లు పోలీస్ కాప్ పాత్రలలో నటిస్తున్నారు. ఓ క్రికెటర్ మిస్సింగ్ కేస్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నర్గిస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అక్షయ్ ఖన్నా నెగెటివ్ పాత్రలో నటిస్తున్నారు.

రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియడ్ వాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జులై 29న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dishoom  John Abraham  Jacqueline Fernandez  

Other Articles