Vijay | Polisodu | Theri | Censor Report | Trailer

Vijay polisodu censor report

Vijay Polisodu Censor Report, Vijay Polisodu first look poster, Theri Official Trailer, Theri Songs, Vijay Theri Posters, Vijay Theri stills, Vijay Theri movie news, Vijay Theri movie updates, Vijay Theri movie details, Vijay Theri shooting details, Vijay Theri

Vijay Polisodu Censor Report: Vijay's latest film Theri. director Atlee, Theri is directed by Atlee and stars Vijay with actresses Samantha and Amy Jackson in lead roles.

విజయ్ ‘పోలీసోడు’ సెన్సార్ పూర్తి

Posted: 04/04/2016 09:16 AM IST
Vijay polisodu censor report

ఇళయతలపతి విజయ్ నటించిన ‘తెరి’ చిత్రం తెలుగులో ‘పోలీసోడు’ అనే టైటిల్ తో విడుదల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకుని, U సర్టిఫికేట్ ను దక్కించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు.

జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్ర తెలుగు ఆడియోను ఈనెల 6న భారీ ఎత్తున హైదరాబాద్ లో విడుదల చేసేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు. ‘రాజారాణి’ చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న అట్లి దర్శకత్వంలో ముస్తాబవుతోన్న ఈ చిత్రంపై భారీ ఆశలు ఉన్నాయి. భారీ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని అట్లి తెరకెక్కించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

విజయ్ , సమంత, అమీ జాక్సన్, ప్రభు, రాధిక, మహేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. దర్శకత్వం - స్క్రీన్ ప్లే - అట్లి; ఫోటోగ్రఫీ - జార్జ్ సి విలియమ్స్; ఎడిటర్ - అన్తోనీ రుబెన్; సంగీతం - జి . వి . ప్రకాష్ కుమార్; సహా నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్; నిర్మాతలు - రాజు, కలైపులి ఎస్ థాను.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Theri  Polisodu  Censor Report  Trailer  audio jukebox  stills  

Other Articles