Chiranjeevi will attend Sarainodu Audio pre release

Chiranjeevi will attend sarainodu audio pre release

Chiranjeevi, Allu Arjun, Sarainodu, Boyapati Sreenu, Allu Arjun as Sarainodu

Chiranjeevi will attend Sarainodu Audio pre release. Stylish Star Allu Arjuns latest movie Sarainodu audio pre release funtion will be in Vizag.

సరైనోడు ఆడియో ప్రిరిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి

Posted: 03/31/2016 08:15 AM IST
Chiranjeevi will attend sarainodu audio pre release

ఎనర్జిటిక్ అండ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో వస్తున్న సరైనోడు సినిమా ఆడియో ప్రిరిలీజ్ ఫంక్షన్ ను ఏప్రిల్ 10వ తేదిని నిర్వహించేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. సరైనోడు ఆడియోని ఏప్రిల్‌ 1న విడుదల చేయనున్నారు. అయితే ఈ చిత్ర ఆడియోని వేడుకలా జరపకుండా డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. కాకపోతే ఏప్రిల్‌ 10న సాగరతీరంలో సరైనోడు ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా మెగా హీరో హాజరు కానున్నట్టు సమాచారం.

తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో మెరిన చిరంజీవి అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. మరోసారి మేనల్లుడు అల్లు అర్జున్ కోసం చిరు ఆడియో ప్రిరిలీజ్ ఫంక్షన్ లో మెరవనున్నారు. ఇక సరైనోడు టీజర్ గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. టీజర్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంది. అల్లు అర్జున్ విడుదల చేసిన బ్లాక్ బస్టర్ పాట మాస్ బీట్ తో అదిరింది. అందులో చిలకలూరి చింతామణిగా అంజలి మెరుపులు మెరిపిస్తోంది. హై ఓల్టేజ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సరైనోడు చిత్రాన్ని ఏప్రిల్‌22న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  Allu Arjun  Sarainodu  Boyapati Sreenu  Allu Arjun as Sarainodu  

Other Articles