Trivikram and Nithins A..Aa new looks

Trivikram and nithins a aa new looks

Nithin, A..Aa, Trivikram, Nithin Birth day

In A..Aa, Nithin looks very handsome. A..Aa unit released posters on Nithins birth day. Nithin celebrating his birthday.

నితిన్, త్రివిక్రమ్ ల అ..ఆ లుక్స్

Posted: 03/30/2016 05:15 PM IST
Trivikram and nithins a aa new looks

వరుస హిట్ సినిమాలతో దూసుకుపొతున్న యంగ్ హీరో నితిన్. ప్రస్తుతం నితిన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అ..ఆ అనే సినిమా చేస్తున్నారు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసారు. ఇందులో సమంతని మాత్రమే హైలైట్ చేస్తూ నితిన్‌ని బ్యాక్ నుండి చూపించారు. దీంతో నితిన్ అభిమానులు కాస్త నిరాశపడ్డారు. ఇక తాజాగా నితిన్ బర్త్‌డే విషెస్ ని అందజేస్తూ రెండు ఫోటోలను విడుదల చేసారు. వీటిని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

నేడు లవర్‌బోయ్ నితిన్ బర్త్‌డే ఉన్నందున ఆయన బర్త్ డే కానుకగా  అ..ఆ టీజర్‌ని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. అ..ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినందున, ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయనున్నట్టు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌లని బట్టి తెలుస్తుంది. అ..ఆ చిత్రంలో నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  A..Aa  Trivikram  Nithin Birth day  

Other Articles