Kim Kardashian Reveals the Secret to Her Gravity Defying Cleavage

Kim kardashian reveals the secret to her gravity defying cleavage

Kim Kardashian, Kim Kardashian about Her Bra, Hollywood

Kim Kardashian and her glam squad have so many unbelievable beauty secrets in their arsenal, and they haven't been shy about sharing them. A few weeks ago her hair pro divulged the secret to Kardashian's perfect ponytail—and now we know how she confidently wears tops with deep necklines sans a bra.

బ్రా వేసుకునే ఆ హీరోయిన్ అలా..

Posted: 02/22/2016 11:44 AM IST
Kim kardashian reveals the secret to her gravity defying cleavage

మగువలందు హీరోయిన్లు వేరయా అన్నట్లు హీరోయిన్ లు అప్సరసలను తలపిస్తుంటారు. తమ అందాలతో మగవారి మది దోచుకుంటూ ఉంటారు. తమ అణువణువున అందాన్ని ప్రదర్శిస్తూ... అందరికి చేరవవుతారు. అయితే అందంగా కనిపించడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంత మంది జిమ్ కు వెళ్తే మరికొంత మంది యోగా అని... కరాటే అని రకరకాలుగా అందాన్ని కాపాడుకుంటారు. అయితే అందాల ప్రదర్శనలో ఎంత మాత్రం వెనక్కి తగ్గని హీరోయిన్లు అప్పుడప్పుడు కొన్ని లాజిక్స్ ను కూడా ఫాలోఅవుతారు అని అంటోంది హాలీవుడ్ సుందరి కిమ్‌ కర్దేషియాన్‌. బ్రా వేసుకునే ముందు ఈ హీరోయిన్ చేసే ఓ పని గురించి అందరికి చెప్పింది.

తన గ్లామర్ తో హాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిమ్‌ కర్దేషియాన్‌ నాలుగు పదుల వయస్సు దాటినా కూడా అందం మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆమె బ్రెస్ట్‌కు, బటెక్స్‌కు హాలీవుడ్‌లో మగవారే కాదు ఆడవారు కూడా ఫ్యాన్సే. అయితే నాలుగు పదుల వయసులో ఉన్న తన ఎద అందాలను ఎలా కాపాడుకుంటున్నాననే విషయాన్ని స్వయంగా కిమ్‌ వెల్లడించింది. బ్రా తొడుక్కునే ముందు తన వక్షోజాలకు టేప్‌ అతికిస్తుందట కిమ్‌. ఆ టేప్‌ ఎవరికీ కనబడకుండా దాని మీద బ్రా తొడుగుతుందట. అందువల్లే తన వక్షోజాలు పటుత్వం కోల్పోకుండా ఉన్నట్టు అభిమానులకు అనిపిస్తుందట. అయితే తానూ అందరి లాంటి మనిషినేనని, వయసుతోపాటు తన శరీరం కూడా మారాల్సిందేనని చెప్పింది. అయితే గ్లామర్‌ ఇండస్ట్రీలో ఉన్నందు వల్ల ఇలాంటి గిమ్మిక్కులు చేసి అందాన్ని ప్రదర్శించక తప్పడం లేదని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Kardashian  Kim Kardashian about Her Bra  Hollywood  

Other Articles