Trivikram | A Aa | Release Date | Nitin | Samantha | Anupama Parameswaran

Trivikram a aa film latest poster

Trivikram A Aa Movie Release Date, Trivikram A Aa Movie news, Trivikram A Aa Movie updates, Trivikram A Aa Movie logo, nitin film news, nitin movie news, nitin film updates, Samantha latest stills, samantha, Anupama Parameswaran stills, Anupama Parameswaran

Trivikram A Aa film latest poster: Director Trivikram latest film A.. Aa. the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari", Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame). Haarika and Hassine Creations'.

‘ఇష్క్’ గుర్తొచ్చేలా వున్న ‘అఆ’ కొత్త పోస్టర్

Posted: 02/15/2016 03:08 PM IST
Trivikram a aa film latest poster

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘అ ఆ’. అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నితిన్, సమంతలు క్యూట్ పెయిర్ గా కనిపిస్తున్నారు. ‘అఆ’ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే.... గతంలో నితిన్ నటించిన ‘ఇష్క్’ సినిమా గుర్తొస్తుంది. ‘ఇష్క్’ కంటే మరింత బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కనుందని అనుకోవచ్చు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ముందు అనిరుధ్ ను అనుకున్నప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి అనిరుధ్ తప్పుకున్నాడు. మరి ఈ సినిమాకు ఎవరు సంగీతం అందించనున్నారో మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  A Aa  Release Date  Nitin  Samantha  Anupama Parameswaran  

Other Articles