Allu Arjun | Sarainodu | Teaser | Release Date | Rakul preet singh

Sarrainodu teaser release date

Allu Arjun Sarainodu first look, Sarainodu Pre Look Poster, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Sarrainodu Teaser Release Date: Stylish star allu arjun Sarainodu movie teaser release on 18 feb. boyapati srinu director, Rakul preet singh heroine. Thaman Music.

ఫిబ్రవరి 18న స్టైలిష్ స్టార్ ‘సరైనోడు’ టీజర్ విడుదల

Posted: 02/15/2016 01:07 PM IST
Sarrainodu teaser release date

‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సరైనోడు’ చిత్రం కోసం స్టైలిష్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో బన్నీ చాలా స్టైలిష్, మాసివ్ హీరోగా కనిపిస్తున్నాడు. టైటిల్ కు తగ్గట్లుగానే బన్నీ లుక్ వుండటంతో మరింత రెస్పాన్స్ ఎక్కువయ్యింది.

అయితే వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ టీజర్ ను 18ఫిబ్రవరిన విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ ఎలా వుండబోతుందోనని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇందులో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarainodu  first look  Rakul preet singh  

Other Articles