IIFA 2015 Utsavam | Awards Winners | Stills | Gallery

Heroines in iifa utsavam awards 2015 day 1

Actress in IIFA Utsavam Awards 2015 Day 1, IIFA Utsavam Awards 2015 Day 1, IIFA Utsavam Awards 2015 tamil winners, IIFA Utsavam Awards 2015 malayalam winners, IIFA Utsavam Awards 2015 winners list, IIFA Utsavam Awards 2015 stills, IIFA Utsavam Awards 2015 gallery, IIFA Utsavam Awards 2015 videos, IIFA Utsavam Awards 2015 updates

Heroines in IIFA Utsavam Awards 2015 Day 1: IIFA Utsavam 2015 started in hyderabad. Day 1 Presenting Tamil and Malayalam. IIFA 2015 Utsavam 2015 awards details, updates, stills, gallery.

ఐఫాలో అందాలతో పిచ్చెక్కిస్తున్న కత్తిలాంటి హీరోయిన్లు

Posted: 01/25/2016 11:34 AM IST
Heroines in iifa utsavam awards 2015 day 1

ఇప్పటివరకు అవార్డుల వేడుకలు అంటే సౌత్ ఇండియాలో కాకుండా మిగతా అన్ని దేశాల్లో కూడా చాలా స్టైలిష్ గా, గ్లామరస్ గా, అట్టహాసంగా జరుగుతూ వుండటం చూసాం. బాలీవుడ్ లో ప్రతిసారి ఏదో ఒక అవార్డుల వేడుకలు జరగడం, అందులో బాలీవుడ్ తారలు చాలా సందడి చేయడం ఒక ఎత్తైతే... ఆ వేడుకలో పాల్గొనే అందమైన భామలు వేసుకునే డ్రెస్సులు మరో ఎత్తు. అవార్డుల వేడుకలో తామే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఎవరికి వారు అనుకుంటూ చాలా అందంగా, కొత్త స్టైలిష్ డ్రెస్ తో హాజరయ్యేవారు. కానీ వారికి ఏమాత్రం తీసిపోకుండా మన సౌత్ ఇండస్ట్రీ తారలు అదరగొట్టేసారు.

సౌత్ ఇండియాలో మొట్టమొదటిసారిగా ఐఫా వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 24, 25 తేదిలలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి అవుట్ డోర్ స్టేడియంలో గ్రాండ్ గా జరుగుతున్నాయి. తొలిరోజు (జనవరి 24) జరిగిన ఐఫా వేడుకలు చాలా గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో తమిళం, మలయాళం సినీ ఇండస్ట్రీకి చెందిన తారలకు అవార్డులను అందజేసారు. కానీ ఈ వేడుకకు సౌత్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది అందమైన భామలు హాజరయ్యారు.

ఆ అందమైన భామల డ్రెస్సులు, వారి అందచందాలతో ‘ఐఫా’ వేడుకంతా కూడా చాలా సందడిగా జరిగిపోయాయి. జనవరి 24న జరిగిన అవార్డుల వేడుకకు వచ్చిన అందమైన భామల ఫోటోలు మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి. ఇక ఈరోజు (జనవరి 25) తెలుగు, కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన తారలకు అవార్డులు అందించనున్నారు. ఈ వేడుకకి అల్లు శిరీష్-రెజీనాలు హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు. అలాగే రాంచరణ్, అఖిల్ లు తమ డాన్సులతో ఆకట్టుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IIFA Utsavam Awards 2015  Winners  Stills  Gallery  

Other Articles