MS Narayana | kala prapoorna | passed away | stills

Ms narayana wife kala prapoorna no more

MS Narayana wife kala prapoorna passed away, MS Narayana wife passed away, MS Narayana wife died, MS Narayana wife death news, MS Narayana wife stills, MS Narayana wife no more, MS Narayana wife latest news, MS Narayana wife

MS Narayana wife kala prapoorna no more: Tollywood actor late MS Narayana wife kala prapoorna passed away.

గుండెపోటుతో ఎంఎస్ నారాయణ భార్య మృతి

Posted: 01/25/2016 01:16 PM IST
Ms narayana wife kala prapoorna no more

ప్రముఖ తెలుగు హాస్యనటుడు ఎంఎస్ నారాయణ ఇటీవలే మరణించి, తన కుటుంబానికి తీరని లోటును మిగిల్చిన విషయం తెలిసిందే. తాజాగా వీరి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎంఎస్ నారాయణ సతీమణి కళాప్రపూర్ణ (63) కన్నుమూశారు. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ లో వున్న తన నివాసంలో అనుకోకుండా గుండెపోటు రావడంతో ఆవిడ మరణించారు.

ఎంఎస్ నారాయణ కూడా జనవరి 23, 2015లో గుండెపోటుతోనే మరణించారు. అయితే గతకొంత కాలంగా ఆమె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. అయితే గత రెండు రోజుల క్రితమే ఎంఎస్ నారాయణ ప్రథమ వర్ధంతి జరిగింది. ఇలా వర్ధంతి జరిగిన రెండు రోజులకే మరో విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులను మరింత బాధ కలుగజేస్తుంది. ఈ ఏడాది వ్యవధిలోనే ఇలా జరగడం నిజంగా చాలా బాధాకరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Narayana wife  kala prapoorna  Died  Passed away  stills  

Other Articles