Sahasam Swasaga Sagipo | Audio Release Date | Naga Chaitanya | Manjima Mohan

Sahasam swasaga sagipo movie audio release date

Sahasam Swasaga Sagipo Movie Latest Teaser, Sahasam Swasaga Sagipo movie news, Sahasam Swasaga Sagipo movie news, Nagachaitanya latest news, Nagachaitanya movie news, Nagachaitanya movie updates, Nagachaitanya stills, Nagachaitanya latest updates, Nagachaitanya, Manjima Mohan

Sahasam Swasaga Sagipo Movie Audio Release Date: Akkineni Naga chaitanya latest film Sahasam Swasaga Sagipo. gautham vasudev menon direction. Manjima Mohan heroine.

ఫిబ్రవరిలో ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియో

Posted: 01/22/2016 09:27 AM IST
Sahasam swasaga sagipo movie audio release date

‘ఏమాయ చేసావే’ వంటి బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ తర్వాత దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. తెలుగు వర్షెన్ లో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, తమిళ వర్షెన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. గతంలో వచ్చిన ‘ఏమాయ చేసావే’ సినిమా తెలుగు, తమిళ వర్షెన్ లలో వీరిద్దరే నటించారు.

వీరిద్దరికి జోడిగా మలయాళీ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తయ్యింది. మరో పదిరోజుల్లో షూటింగ్ మొత్తాన్ని పూర్తిచేయడానికి గౌతమ్ మీనన్ టీం ప్లాన్ చేస్తోంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఆడియోను ఫిబ్రవరి నెల మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తమిళ వర్షన్‌లో విడుదలైన ‘తల్లి పోగాథే’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. మరోసారి ‘ఏమాయ చేసావే’ తరహాలో విజయం సాధించనుందని సినీవర్గాల అంచనా. ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga chaitanya  Sahasam Swasaga Sagipo  Teaser  Manjima Mohan  stills  

Other Articles