బాలీవుడ్ సెక్సీ భామ పూనమ్ పాండేను ప్రెగ్నేన్సీని చేసి కష్టాల్లోపడ్డారు కొందరు. గతకొద్ది కాలంగా యూట్యూబ్, సోషల్ మీడియా సైట్లను వేదికగా చేసుకొని, ప్రతి పండగకు, స్పెషల్ ప్రోగ్రామ్స్ కు తన అందాలతో పిచ్చెక్కిస్తోంది పూనం పాండే. అయితే ఈ అమ్మడు ఇటీవలే ప్రెగ్నెన్సీ అయ్యిందని, ఓ హాస్పిటల్లో అబార్షన్ కూడా చేయించుకుందని ఓ వెబ్ సైట్ ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న పూనం పాండే ఆ వెబ్ సైట్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.
అయితే కేవలం మాటలతో కాకుండా ఈసారి నేరుగా యాక్షన్ లోకే దిగిపోయింది ఈ అమ్మడు. తనపై తప్పుడు వార్తలను ప్రచురించిన ఆ వెబ్ సైట్ పై అక్షరాల వంద కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసింది. ఈ విషయంపై ఇప్పటికే తన లీగల్ టీం యాక్షన్ తీసుకుంటుందని పూనమ్ స్పష్టం చేసింది.
పూనమ్ పాండే స్పందిస్తూ... తాను ప్రెగ్నెన్సీ అయ్యి, అబార్షన్ చేయించుకున్నట్లుగా వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కూడా తప్పుడు వార్తలే, అందుకే అలాంటి వార్తలను రాసిన ఆ వెబ్ సైట్ పై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నానని పూనమ్ తెలిపింది. ఎలాంటి ఆధారం లేకుండా ఆ కథనాన్ని ఎందుకు రాశావని నేను ఆ రిపోర్టర్‌ను అడిగాను. ఆమె చెప్పింది విని బిత్తరపోయాను. తన వద్ద ఎలాంటి ఆధారం లేకపోయినా.. ఎవరో చెప్పింది విని తాను అది రాసినట్టు ఆమె చెప్పింది. ఇలాంటి జర్నలిజం చూసి నేను షాక్ తిన్నాను అంటూ చెప్పుకొచ్చింది.
అలాగే... మీడియా వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను.. తప్పుడు వార్తలను గుడ్డిగా నమ్మేసి కాపీ, పేస్ట్ చేసేయ్యకండి. ప్రచురించే ముందు నిజానిజాలు తెలుసుకోండి. ఇపుడు నాపై తప్పుడు వార్తలను రాసిన ఆ వెబ్ సైట్ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేసానంటూ పూనమ్ పాండే స్పష్టం చేసింది. మరి పూనమ్ దెబ్బకు ఆ వెబ్ సైట్ వారు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.
.@iPoonampandey: I have filed a Rs 100 crore defamation case https://t.co/IPftOi0H36 pic.twitter.com/wl5ny1IJ6H
— TOI Entertainment (@TOIEntertain) January 21, 2016
.@iPoonampandey sues a media house for spreading fake reports about her aborting a child - https://t.co/I490VNCCcn pic.twitter.com/ra2B1RNtSN
— BombayTimes (@bombaytimes) January 21, 2016
I would request media not to blindly copy paste false news running over. Rather cross check and then published with facts.
— Poonam Pandey (@iPoonampandey) January 20, 2016
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more