Manchu Manoj Shourya movie first look

Manchu manoj shourya movie first look

Manchu Manoj Shourya first look, Manchu Manoj Shourya posters, Manchu Manoj Shourya stills, Manoj Shourya movie news, Manoj Shourya stills, Manoj Shourya movie updates, Manchu Manoj stills, Manchu Manoj movies, Manchu Manoj movie updates, Manchu ManojManch Manoj, Shourya first look, Regina, stills

Manchu Manoj Shourya movie first look: Manchu Manoj latest film Shourya. This film first look poster released. The lead casting is Manchu Manoj and Regina. Prakash Raj playing an important role in this movie. Tdirected by Dasaradh.

స్టైలిష్ లుక్స్ లో మనోజ్ ‘శౌర్య’ ఫస్ట్ లుక్

Posted: 11/20/2015 03:40 PM IST
Manchu manoj shourya movie first look

‘కరెంటు తీగ’ చిత్రం తర్వాత మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శౌర్య’. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడు దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ,సురక్ష ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.

మనోజ్ సరసన తొలిసారిగా రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ అంటూ తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కె.వేదా సంగీతం అందిస్తున్నారు.

‘దొంగ దొంగది’, ‘నేను మీకు తెలుసా’ వంటి విభిన్నమైన లవ్ స్టోరీ చిత్రాల తర్వాత మనోజ్ నటిస్తున్న ఈ ‘శౌర్య’ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తోందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manch Manoj  Shourya first look  Regina  stills  

Other Articles