Angela Krislinzki in Puri Jagannadh Rogue film

Angela krislinzki in puri jagannadh rogue film

Angela Krislinzki in Puri Jagannadh Rogue, Angela Krislinzki in Rogue, Angela Krislinzki latest stills, Angela Krislinzki hot stills, Puri Jagannadh Rogue Movie Latest News, Puri Jagannadh Rogue Movie latest updates, Puri Jagannadh Rogue Movie details, Puri Jagannadh Rogue hero, Puri Jagannadh Rogue, Ishan, Puri Jagannadh Rogue shooting details, Puri Jagannadh, Rogue Movie

Angela Krislinzki in Puri Jagannadh Rogue film: Director Puri Jagannadh Next film Rogue. Ishan introduce as hero. Angela Krislinzki acts as a heroine. This Movie will be starts from november.

రోగ్ కోసం కత్తిలాంటి పోరిని పట్టేసిన పూరీ

Posted: 11/19/2015 12:39 PM IST
Angela krislinzki in puri jagannadh rogue film

టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాల ద్వారా కత్తిలాంటి భామలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ వుంటాడు. ‘ఇడియట్’ సినిమాతో రక్షిత, ‘అమ్మనాన్న ఓతమిళమ్మాయి’ సినిమాతో ఆసిన్, ‘చిరుత’తో నేహశర్మ, ‘దేశముదురు’తో హన్సిక, ‘ఇద్దరమ్మాయిలతో’ కెథరిన్, ‘హార్ట్ ఎటాక్’తో ఆదాశర్మ వంటి ఎంతో మంది భామలను హీరోయిన్లుగా పరిచయం చేసారు. అలాగే తన సినిమాల్లో వచ్చే ఐటెం సాంగ్ ల ద్వారా హాట్ హాట్ భామలను పరిచయం చేసారు పూరీ.

తాజాగా తన కొత్త సినిమా కోసం మరో కత్తిలాంటి భామను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు. పూరీ దర్శకత్వంలో ‘రోగ్’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత సి.ఆర్.మనోహర్ తనయుడు ఇషాన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.

ఇప్పటికే ఇందులో ఒక హీరోయిన్ గా అమైరా దస్తూర్ ను ఖరారు చేసారు. ఇక మరో హీరోయిన్ గా ఏంజిలా క్రిస్లింకి అనే భామను ఎంపిక చేసారు. పిచ్చెక్కించే అందాలతో, కవ్వించే కళ్లతో మతిపోగొడుతోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఈ ప్రాజెక్టు ఈనెల చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం పూరీ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లోఫర్’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Rogue  Angela Krislinzki  Ishan  Movie News  tweets  

Other Articles