Priyamani | Tweets | Shahrukh Khan

Priyamani happy with shahrukh khan comments

Priyamani comments on Shahrukh Khan, Priyamani wants Shahrukh Khan, Priyamani happy, Priyamani tweets, Priyamani latest news, Priyamani movies, Priyamani hot stills, Priyamani hot gossips, Priyamani

Priyamani happy with Shahrukh Khan Comments: Hot actress Priyamani happy with bollywood hero Shahrukh Khan tweets. Priyamani latest tweets news, gossips, stills, gallery.

ఆయనతో ఇంకోసారి అంటున్న బ్లాక్ బ్యూటీ

Posted: 11/04/2015 05:03 PM IST
Priyamani happy with shahrukh khan comments

ఆయన పిలిస్తే రెక్కలు కట్టుకొని ఎగిరిపోనా అంటూ తెగ ఆశగా ఎదురుచూస్తోంది బ్లాక్ బ్యూటీ ప్రియమణి. మరొక్కసారి పిలిస్తే క్షణాల్లో తన ముందుంటాను అంటూ ప్రియమణి ఆ వ్యక్తి కోసం తెగ ఆరాటపడుతోంది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని అనుకుంటున్నారా? ఆ వ్యక్తి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.

షారుక్ ఖాన్ తో కలిసి ఇటీవలే ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలో ‘1234..’ అనే పాటలో ప్రియమణి చిందులేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవలే షారుక్ పుట్టినరోజు సంధర్భంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షారుక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అందుకు షారుక్ కూడా ప్రియమణి ట్వీట్స్ కు స్పందించారు.

షారుక్ స్పందిస్తూ... వీరిద్దరూ చేసిన ఆ పాటను గుర్తుచేస్తూ... మళ్లీ ఆమెతో కలిసి డాన్స్ చేయాలని వుందని రిప్లై ఇచ్చాడు. షారుక్ రిప్లైతో ప్రియమణి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆయన ఎప్పుడు కబురు చేసినా క్షణాల్లోనే తనముందు వాలిపోతానంటు చెబుతోంది ప్రియమణి. మరి మరోసారి ప్రియమణికి షారుక్ ఎప్పుడు అవకాశం ఇస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyamani  Tweets  Shahrukh Khan  hot stills  news  

Other Articles