Bubly Actress Nitya Menon Rejected By A Director For Not Accepting Liplock With Hero | Tollywood Updates

Nitya menon rejected by a director for not accepting liplock with hero tollywood gossips

nitya menon news, nitya menon updates, nitya menon gossips, nitya menon movie news, nitya menon liplock scenes, nitya menon liplock photos, nitya menon movie news, nitya menon photo gallery, nitya menon hot scenes

Nitya Menon Rejected By A Director For Not Accepting Liplock With Hero : A Director Remove Nitya Menon From His Movie For Not Accepting Liplock With Hero.

‘అదరచుంబనం’.. నిత్యని గెంటేసింది!

Posted: 09/30/2015 03:19 PM IST
Nitya menon rejected by a director for not accepting liplock with hero tollywood gossips

సినిమాల్లో ఇప్పుడు అదరచుంబనాలు సర్వసాధారణం. అవి లేకపోతే సినిమాలకు క్రేజ్ రాదన్నంతగా ట్రెండ్ నడుస్తోంది. పైగా.. యువకులు సైతం అటువంటి సీన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండటంతో దర్శకనిర్మాతలు ఆ సన్నివేశాల్ని ఎక్కువగా సినిమాల్లో చూపిస్తున్నారు. ఇక వాటికి డిమాండ్ ఎక్కువగా వుండటంతో సినీతారలు సైతం ‘లిప్ లాక్’, ‘బికినీ’, ‘సెక్సీ సీన్ల’లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. కానీ.. కొందరు మాత్రం ఇటువంటి వాటికి ససెమిరా అంటూ.. కేవలం నటనకు ప్రాధన్యం వుండే సినిమాలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అలాంటివారి జాబితాలో ముందుగా వినిపించే పేరు ‘నిత్యా మీనన్’.

దక్షిణాది ఇండస్ట్రీలో పద్ధతి గల అమ్మాయిగా పేరుగాంచిన ఈ అమ్మడు.. నటనకు అవకాశం ఉన్న సినిమాలే ఒప్పుకుంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే.. ఎక్స్‌పోజింగ్‌, లిప్‌లాక్‌లు తన దగ్గర నడవవని ఇప్పటికే ఎన్నోసార్లు తేల్చి చెప్పేసింది. ఏదైనా సినిమా ఒప్పుకోవడానికి ముందు కూడా ఈ అమ్మడు ఆ విషయాలన్నీ దర్శక నిర్మాతలతో స్పష్టంగా చెబుతుంది. అలాకాకుండా ఖచ్చితంగా ఆయా సన్నివేశాల్లో నటించాలని దర్శకనిర్మాతలు మొండిచేస్తే.. నిత్యామీనన్ ఏమాత్రం బిడియం లేకుండా ఆ సినిమా నుంచి తప్పుకుంటుంది. ఇటువంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకోగా.. తాజాగా అటువంటిదే మరొకటి జరిగింది. ఓ సినిమాలో అదరచుంబనం చేసేందుకు ససెమిరా అన్నందుకు ఈమెను ఆ సినిమాలోనుంచే తీసేశాడు ఓ దర్శకుడు.

ఇటీవల ఓ సినిమాకోసం హీరోయిన్ కావాలని పరిశీలించిన ఓ దర్శకుడు.. నిత్యామీనన్ ని సంప్రదించాడట. ఆ సినిమాకు సంబంధించిన ఒప్పందాలు తొలుత జరిగిపోయాయి. కానీ.. ‘లిప్ లాక్’ విషయమై రచ్చ మొదలైంది. తన సినిమాలో ఓ లిప్ లాక్ సన్నివేశం వుంటుందని, అందులో కచ్చితంగా నటించాల్సందేనని అతడు చెప్పాడట. అయితే.. నిత్యా మాత్రం తాను లిప్ లాక్ లో నటించని తేల్చి చెప్పింది. తాను ఇలాంటివి చేయనని చెప్పడమే కాదు లిఖిత పూర్వకంగా తెలియజేశానని ఆ దర్శకుడితో పేచీ పెట్టుకుంది. ఆ గొడవకు విగిసిపోయిన సదరు సినిమా హీరో... నిత్యామీనన్‌ తప్పించమని దర్శకుడితో చెప్పాడట! హీరోగారి మాట తూచా తప్పకుండా పాటించిన దర్శకుడు నిత్యాను ఆ సినిమా నుంచి తప్పించాడట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nitya menon liplock  tollywood gossips  

Other Articles