soggade chinni nayana | akkineni nagarjuna | movie news | stills | trailer

Nagarjuna soggade chinni nayana movie shooting details

soggade chinni nayana shooting, soggade chinni nayana movie news, soggade chinni nayana movie updates, soggade chinni nayana movie teaser, soggade chinni nayana stills, soggade chinni nayana posters, soggade chinni nayana

nagarjuna soggade chinni nayana movie shooting details: Akkineni nagarjuna upcoming film soggade chinni nayana. Kalyan director. ramyakrishna, lavanya tripati heroines.

షూటింగ్ చివరి దశలో సోగ్గాడు

Posted: 09/21/2015 10:32 AM IST
Nagarjuna soggade chinni nayana movie shooting details

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయనా'. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. ఈ నెల చివరి వరకు జరిగే షెడ్యుల్ తో దాదాపు షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు. టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాటిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బ్యూటిఫుల్ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : soggade chinni nayana  akkineni nagarjuna  movie news  stills  trailer  

Other Articles