KTR Praises Mahesh Srimanthudu Film

Ktr praises mahesh srimanthudu film

KTR Praises Srimanthudu Film, Srimanthudu Movie Success Meet, Srimanthudu Movie Crosess 50 crores, Srimanthudu movie first day collections, Srimanthudu movie gets positive talk, Mahesh Babu Srimanthudu Movie Review, Srimanthudu Movie Review And Rating, Srimanthudu Telugu Movie Talk, Srimanthudu Telugu Movie Trailer, Srimanthudu Movie Gallery, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu posters, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu latest news, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan, Shruti Haasan stills

KTR Praises Mahesh Srimanthudu Film: Telangana Minster for Panchayatraj & Rural Development KTR has a word of praise for Srimanthudu star Mahesh Babu. Mahesh Babu latest blockbuster hit film Srimanthudu. Directed by Koratala Siva, Produced by Y.Naveen, Y.Ravi, C.V. Mohan Under the Banner of Mythri Movie Makers. Music Composed by Devi Sri Prasad.

మహుష్ శ్రీమంతుడిపై కేటీఆర్ ప్రశంసల జల్లు

Posted: 08/13/2015 10:45 AM IST
Ktr praises mahesh srimanthudu film

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, గోల్డెన్ హీరోయిన్ శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలుకొడుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమాపై సినీప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా చేరిపోయారు. ఈ సినిమా గురించి కేటీఆర్ స్పందిస్తూ... శ్రీమంతుడు చిత్రం చాలా బాగుంది. గ్రామీణ అభివృద్ధి, సామాజిక భాధ్యత లాంటి అంశాలను ఈ సినిమా చూసి నేర్చుకోవాలి. గ్రేట్ జాబ్ మహేష్ అంటూ ట్వీట్ చేసారు. కేటీఆర్ ట్వీట్ కు మహేష్ స్పందిస్తూ ధన్యవాదాలు తెలియజేసారు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, సంపత్ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను దాటేసింది. మరి ఇంకెన్నీ కోట్లు వసూలు చేయనుందో త్వరలోనే తెలియనుంది.

KTR Praises Srimanthudu Film

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KTR  Praises  Mahesh Babu  Srimanthudu  collections  Success Meet  Shruti Haasan  Trailers  

Other Articles