Varun Tej Kanche Movie First Look Teaser Release on 15 August

Varun tej kanche movie first look teaser release on 15 august

Kanche Movie First Look Release Date, Kanche Movie First Look Release on 15 August, Kanche Movie First Look Release Date, Kanche Movie First Look Date, Kanche First Look Release Date, Kanche Movie News, Kanche Movie Updates, Kanche Movie Stills, Kanche Movie Details, Varun Tej Movie News, Varun Tej Movie updates, Varun Tej latest news, Varun Tej Latest Stills, Varun Tej

Varun Tej Kanche Movie First Look Teaser Release on 15 August: Kanche is a period drama with a beautiful love story featuring the handsome young lad from the Mega Family, Varun Tej, as the hero and directed by the critically and commercially acclaimed director Krish Jagarlamudi.

ఆగష్టు 15న వరుణ్ తేజ ‘కంచె’ ఫస్ట్ లుక్ టీజర్ విడుదల

Posted: 08/13/2015 09:49 AM IST
Varun tej kanche movie first look teaser release on 15 august

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. బాలీవుడ్ లో ఇటివలే ‘గబ్బర్’ చిత్రంతో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.

ఈ చిత్రం మొదటి టీజర్ ను ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధ పడుతోంది. ఈ విషయాన్నీ తెలుపుతూ, ఈ చిత్రం మొదటి పోస్టర్ ను హీరో వరుణ్ తేజ్ ఈ రోజు తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా విడుదల చేసారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేట్ , మరియి ఇతర వివరాలు త్వరలోనే తెలుపబడతాయి.

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కూడా ఉండొచ్చు, ఉంటాయి. ఈ నేపధ్యం లో, 1940 ల లో సాగే ఒక కథ ను దర్శకుడు క్రిష్ పూర్తి కమర్షియల్ హంగులతో, తన మార్కు విలువలను జోడిస్తూ తెరకెక్కించారు .

భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్నఈ కంచె, తెలుగు సినిమా ప్రతిష్టను పెంచే చిత్రం అవుతుంది అనటం లో ఎటువంటి సందేహం లేదు. 'కంచె' చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

Kanche Movie First Look Teaser Release Date

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanche  First Look  Release Date  Varun Tej  Krish  Stills  

Other Articles