Mahesh Srimanthudu Movie Crosess 50 crores

Mahesh srimanthudu movie crosess 50 crores

Srimanthudu Movie Crosess 50 crores, Srimanthudu movie first day collections, Srimanthudu movie gets positive talk, Mahesh Babu Srimanthudu Movie Review, Srimanthudu Movie Review And Rating, Srimanthudu Telugu Movie Talk, Srimanthudu Telugu Movie Trailer, Srimanthudu Movie Gallery, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu posters, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu latest news, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan, Shruti Haasan stills

Mahesh Srimanthudu Movie Crosess 50 crores: Mahesh Babu Shruthi Hasan latest blockbuster hit film Srimanthudu. Music Composed by Devi Sri Prasad, Directed by Koratala Siva, Produced by Y.Naveen, Y.Ravi, C.V. Mohan Under the Banner of Mythri Movie Makers.

అపుడే 50కోట్లు బద్దలుకొట్టిన శ్రీమంతుడు

Posted: 08/10/2015 04:00 PM IST
Mahesh srimanthudu movie crosess 50 crores

టాలీవుడ్ సూపర్ స్టార్ కలెక్షన్ల మోత మోగిస్తున్నాడు. గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న మహేష్ బాబు... ఒక్క ‘శ్రీమంతుడు’ చిత్రంతో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. మహేష్ నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఈనెల 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.

‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. మహేష్ సరసన తొలిసారిగా గోల్డెన్ లెగ్ బ్యూటీ శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మ్యూజికల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.



ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే 50కోట్లు కొల్లగొట్టేసింది. సినిమా మొదటిరోజు బెన్ఫిట్ షో నుంచి కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో... భారీ బ్లాక్ హిట్టును సాధించింది. ముఖ్యంగా ఫ్యామిలీ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను మరింతగా ఇష్టపడుతున్నారు. మరి ఈ సినిమా త్వరలోనే ఇంకెన్ని కోట్లు కొల్లగొట్టనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  collections  Shruti Haasan  Trailers  

Other Articles