Vijay Puli Movie Audio Released

Vijay puli movie audio released

Vijay Puli Movie Audio Audio Launch, Vijay Puli Movie Audio Track List, Vijay Puli Movie Audio Release Date, Vijay Puli Movie Release Date, Vijay Puli movie post production updates, Vijay Puli release date, Vijay Puli movie stills, Vijay Puli news, Vijay Puli, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli trailers, Vijay Puli songs, Vijay Puli videos, Vijay Puli audio, Vijay Puli heroines, Vijay Puli teasers, Vijay Puli latest news, Vijay Puli latest stills, Vijay Puli latest updates, Vijay Puli movie details, Vijay Puli movie cast and crew, Vijay Puli online booking, Vijay Puli tickets, Vijay Puli show, Vijay Puli special show, Vijay Puli online booking, Vijay Puli movie latest posters, Vijay Puli posters, Vijay Puli, Hansika, Vijay Puli Hansika, Vijay Puli

Vijay Puli Movie Audio Released: Vijay Puli audio launched recently. Devi Sri Prasad Music.Shimbu devan direction. Shruti haasan, Hansika heroines. Sridevi kapoor, sudeep acts in key roles.

ఘనంగా విజయ్ పులి ఆడియో విడుదల

Posted: 08/03/2015 10:54 AM IST
Vijay puli movie audio released

తమిళ స్టార్ హీరో, ఇలయదలపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. నిన్న ‘పులి’ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

యంగ్ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ‘పులి’ ఆడియో కార్యక్రమం నిన్న దుమ్మురేపేసింది. ఇందులో మొత్తం 6 పాటలున్నాయి. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు తమిళ ప్రముఖ సినీ నటులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకపై తమిళ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.

శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి కపూర్, సుదీప్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ అంచనాలతో సోషియో ఫాంటసీ తరహాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా రూపొందుతుంది.

ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషలలో కూడా వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 17న గ్రాండ్ గా తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puli  Vijay  Audio Launch  Trailer  Songs  Shruti haasan  Hansika  

Other Articles