Kick 2 Release Date Updated

Kick 2 release date updated

Kick2, Ravi Teja,Surender Reddy, Rakulpreetsingh, Kick2 updates, Kick 2 news, Raviteja updates, Raviteja latest cinema news

Mass Raja Ravi Teja has completed the shoot of his upcoming movie Kick 2 long back but the movie has been delayed several times due to unknown reasons. Surendar Reddy directed the movie and the film has now completed all the post production formalities. Kick 2 will release all over on August 22nd and the makers have officially announced the release date today.

ప్రేక్షకులకు కిక్కే కిక్కు.. కిక్ 2 విడుదల తేదీ ఖరారు

Posted: 07/25/2015 10:53 AM IST
Kick 2 release date updated

కిక్.. రొటీన్ లైఫ్ బోర్.. కొత్తగా ఏదైనా ట్రై చేస్తే వచ్చే కిక్కే వేరు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన కిక్ సినిమా ఎంత పెద్ద హిట్టొ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎ:టరటైన్ మెంట్ కు కేరాఫ్ గా నిలిచిన కిక్ సినిమా గురించి సినిమా ఇండస్ట్రీ చర్చించుకుంది. ఈ సినిమాను హిందీ సల్మాన్ ఖాన్ అదే పేరుతో చేసి.. రికార్డుల మోత మోగింది. కిక్ సినిమా తర్వాత అదే సీక్వెల్ లో వస్తున్న తాజా సినిమా కిక్ 2. ఈ సినిమా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. కిక్ 2 సినిమా షూటింగ్ గతంలోనే కంప్లీట్ అయినా కానీ విడుదలకు మాత్రం చాలా సార్లు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ఆడియో కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.

మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కిక్ 2 సినిమా విడుదల తేదీ కన్ఫార్మ్ అయింది. రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా భారీ హంగులతో తెర కెక్కిన సినిమా అన్ని అవరోధాలను అధిగమించి విడుదలకు సిద్దమైంది. బాహుబలి సినిమా కంటే ముందే రావాల్సిన కిక్ 2 సినిమా రకరకాల కారణాల వల్ల ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా అవుట్ పుట్ అదిరిపోయిందని, కిక్ 2లో రవితేజ కూడా ఇరగదీశారని  ఇండస్ట్రీలో టాక్. ఇక తమన్ మ్యూజిక్ సినిమాకు మరింత ప్లస్. రవితేజ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కిక్ 2 సినిమా ఆలస్యంగా వచ్చినా కానీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారు. కాగా రవితేజ టైగర్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. సంపత్ నంది డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు.

Kick2-Movie-Release-Date

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles