Mahesh Babu | Srimanthudu | Selvandhan | tamil

Mahesh babu srimanthudu as selvandhan in tamil

Srimanthudu as Selvandhan in tamil, Srimanthudu Movie news, Srimanthudu Movie updates, Srimanthudu Movie release dates, Srimanthudu Movie posters, Srimanthudu Movie songs, Srimanthudu, Mahesh Babu latest stills, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu movie release date, Mahesh Babu news, Mahesh Babu

Mahesh Babu Srimanthudu as Selvandhan in tamil: Mahesh Babu srimanthudu film release as selvandhan title in tamil. Movie will be release on 7 august. koratala shiva director, Devi sri prasad music. shruti haasan heroine.

తమిళంలో ‘సెల్వాందన్’గా వస్తున్న శ్రీమంతుడు

Posted: 07/23/2015 04:35 PM IST
Mahesh babu srimanthudu as selvandhan in tamil

ప్రిన్స్ మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే థియేటర్ ట్రైలర్ కు కూడా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళంలో కూడా ఆగష్టు 7వ తేదిన విడుదల చేయనున్నారు.

తమిళంలో ఈ చిత్రాన్ని ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేయనున్నారు. తమిళ వర్షెన్ కు డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే తమిళ వర్షెన్ కు సంబంధించిన ట్రైలర్, పాటలు విడుదల చేయనున్నారు. అన్ని వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Selvandhan  tamil  Mahesh Babu  Trailers  Songs  

Other Articles