Nandamuri Balakrishna Speech at TSR Tv9 National Film Awards 2014

Nandamuri balakrishna speech at tsr tv9 national film awards 2014

Balakrishna Speech at TSR Tv9 National Film Awards, TSR TV9 National Film Awards, TSR National Film Awards, TSR National Film Awards latest stills, TSR TV9 National Film Awards stills, TSR TV9 National Film Awards updates, TSR TV9 National Film Awards gallery

Nandamuri Balakrishna Speech at TSR Tv9 National Film Awards 2014: T Subbi Ramireddy TV9 National Film Awards 2014. balakrishna, shilpa shetty, chiranjeevi etc.

వారెవ్వా బాలయ్య... నీ డైలాగులు కేక!

Posted: 07/20/2015 05:01 PM IST
Nandamuri balakrishna speech at tsr tv9 national film awards 2014

నందమూరి నటసింహం బాలకృష్ణ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా స్టేజ్ షోలలో కూడా ఆయన చాలా ఉత్సాహంగా వుంటారు. ఎలాంటి డైలాగులనైనా అవలీలాగా చెప్పేయగలరు. అలాంటి బాలయ్య నిన్న జరిగిన టిఎస్ఆర్ టివి9 అవార్డుల నేషనల్ అవార్డుల కార్యక్రమంలో తన మాటలతో అదరగొట్టేసాడు. అందరిచేత ‘వావ్..’ అని అనిపించేలా చేసాడు.

ఈ అవార్డుల వేడుక గురించి పొగడ్తలు కురిపిస్తూనే తనదైన శైలిలో మూడు భాషలలో బాలయ్య మాట్లాడి, అందరి చేత ‘శభాష్ బాలయ్య’ అని అనిపించుకున్నాడు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సంధర్భంగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, శిల్పాశెట్టి, శక్తికపూర్, రిషీ కపూర్, షబానా అజ్మీ, రవీనా టాండన్, రమేష్ సిప్పి, గుల్షన్ గ్రోవర్, జయప్రధ, మీనా, శ్రియ, తమన్నా, రెజీనా, మంచు లక్ష్మీ, రాంచరణ్ తదితరులు పాల్గొన్నారు. బాలయ్య మాట్లాడిన స్పీచ్ మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.


Video Courtesy : TV9Telugu Live

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Speech  TSR TV9 National Film Awards  Stills  Posters  

Other Articles