Catherine Tresa | Princess Anaamika | Rudramadevi

Catherine tresa as princess anaamika in rudramadevi film

Catherine Tresa as Princess Anaamika in Rudramadevi, Rudramadevi Latest Poster Released, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Catherine Tresa as Princess Anaamika in Rudramadevi Film: Rudhramadevi 3D being the first ever stereoscopic 3D film in India, already has an ensemble star-cast like Anushka, Rana and Allu Arjun. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

అనామికగా హాట్ లుక్స్ లో కెథరిన్

Posted: 07/20/2015 05:46 PM IST
Catherine tresa as princess anaamika in rudramadevi film

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ‘బాహుబలి’ చిత్రం తర్వాత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న తాజా చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

రుద్రమదేవి చిత్ర యూనిట్ కూడా ‘బాహుబలి’ టీంను ఫాలో అవుతుంది. ‘బాహుబలి’ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ‘బాహుబలి’ చిత్రంలో నటించిన నటీనటులు పాత్రలను ఒక్కొక్కటిగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రస్తుతం ‘రుద్రమదేవి’ యూనిట్ కూడా ఫాలో అవుతుంది.

రుద్రమదేవి సినిమాకు సంబంధించి ఇప్పటికే అనుష్క, రానా, అల్లు అర్జున్, కృష్ణంరాజు పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంలో నటించిన కెథరిన్ థెరిసా పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో అవంతిక పాత్రలో కెథరిన్ నటించింది.

తాజాగా కెథరిన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

Catherine Tresa as Princess Anaamika in Rudramadevi-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Catherine Tresa  Princess Anaamika  Rudramadevi  Anushka  Allu Arjun  Trailers  

Other Articles