Justin Bieber apologizes for posting nude photo

Justin bieber apologizes for posting nude photo

Justin Bieber deletes naked still, Justin Bieber naked still, Justin Bieber deletes nude stills, Justin Bieber latest news, Justin Bieber naked, Justin Bieber nude, Justin Bieber stills, Justin Bieber latest updates, Justin Bieber sorry, Justin Bieber news, Justin Bieber

Justin Bieber apologises for posting nude photo: Justin Bieber has said sorry for that naked picture of himself. Justin Bieber says he deleted a recent Instagram picture of him standing naked because he forgot children follow him.

న్యూడ్ ఫోటోపై క్షమాపణలు కోరిన పాప్ సింగర్

Posted: 07/13/2015 05:14 PM IST
Justin bieber apologizes for posting nude photo

మొన్నటి వరకు పాటలు, డాన్సులతో ఆకట్టుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్.. ఈ మధ్య నగ్న ఫోజులిచ్చి పాపులర్ అవుతున్నాడు. జస్టిన్ బీబర్ కు చాలా మంది పాప్ అభిమానులు వున్న విషయం తెలిసిందే. జస్టిన్ బీబర్ పాడిన పాటలకు కుర్రకారు పిచ్చేక్కిపోతుంటారు. అమ్మాయిలో ఈ కుర్రాడికి బాగానే ఫాలోయింగ్ వుంది.

ఇటీవలే జస్టిన్ బీబర్ తన సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో తన నగ్న ఫోటోను పోస్ట్ చేసాడు. ఈ ఫోటోను దాదాపు 17 లక్షలకు పైగా అభిమానులు లైక్ చేసారు. కానీ ఈ ఫోటోను తాజాగా జస్టిన్ బీబర్ తన అకౌంట్ నుంచి తొలగించేసాడు. ఇందుకు గల కారణం తన ఫ్రెండ్ కూతురుకు నచ్చకపోవడమే.

ఈ విషయంపై జస్టిన్ బీబర్ స్పందిస్తూ... తన న్యూడ్ ఫోటో కేవలం సరదాగా మాత్రమే పోస్ట్ చేసానని, కాకపోతే ఈ ఫోటో చూసి తన ఫ్రెండ్ కూతురు ఇబ్బంది పడటంతో వెంటనే తొలగించానని జస్టిన్ బీబర్ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా తాను తప్పు చేసానని ఎవరైనా భావిస్తే అందుకు క్షమాపణలు చెబుతున్నట్లుగా జస్టిన్ బీబర్ తెలియజేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Justin Bieber  deletes  naked stills  

Other Articles