Tamil Actor Arun Vijay in Ram Charan Next film

Tamil actor arun vijay in ram charan next film

Arun Vijay in Ram Charan Next film, Ram charan movie news, Ram charan movie updates, Ram charan movie stills, Ram charan details, Ram charan shooting news, Ram charan, Ram charan latest stills, Arun Vijay

Tamil Actor Arun Vijay in Ram Charan Next film: Tamil actor arun vijay in Ram charan latest film shooting under srinu vaitla direction. Rakul preet singh heroine. Kona Venkat, gopi mohan script writers. thaman music.

చెర్రీతో ఢీ కొట్టనున్న తమిళ నటుడు

Posted: 07/13/2015 05:01 PM IST
Tamil actor arun vijay in ram charan next film

మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కోనవెంకట్, గోపి మోహన్ కథను సమకూరుస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో చరణ్ కు విలన్ గా ప్రముఖ తమిళ నటుడు అరుణ్ విజయ్ ను ఎంపిక చేసారు. తమిళంలో పలు చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ కు ఇటీవలే అజిత్ హీరోగా నటించిన ‘ఎంతవాడు గానీ’ సినిమాలో విలన్ పాత్రలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

ప్రస్తుతం చరణ్ సినిమాలో అరుణ్ విజయ్ పాల్గొంటున్నాడు. ఇందులో చరణ్ ఓ స్టంట్ మాస్టర్ గా కనిపించనున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’, ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలతో రూపొందనుందని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Arun Vijay  Rakul preet singh  Movie News  

Other Articles