Radhika apte angry on tollywood actors

Radhika apte angry on tollywood actors

Radhika apte angry, Radhika apte fires, Radhika apte hot comments, Radhika apte latest videos, Radhika apte hot videos, Radhika apte spicy stills, Radhika apte hot news, Radhika apte latest updates, Radhika apte movie stills, Radhika apte

Radhika apte angry on tollywood actors: Bollywood hot actress Radhika apte fires on tollywood actors, directors and producer. Radhika apte latest news, movies, interviews, stills, gallery.

టాలీవుడ్ హీరోలపై బాలయ్య భామ గరంగరం

Posted: 07/01/2015 10:24 AM IST
Radhika apte angry on tollywood actors

నందమూరి బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్’, ‘లయన్’ వంటి రెండు భారీ చిత్రాల్లో నటించిన రాధిక ఆప్టేకు... ఈ సినిమాల తర్వాత తెలుగులో వేరే సినిమాల్లో అవకాశాలు రాలేకపోయాయి. అయితే ఈ అమ్మడికి తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అంతగా అవకాశాలేమి రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది.

ఈ అమ్మడు ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ తో వార్తల్లో నిలుస్తూనే వుంటుంది. ఇటీవలే తన సెమీ న్యూడ్ వీడియో లీకేజ్ పై పట్టించుకోకుండా వుండిపోయింది. ఆ హాట్ సెమీ న్యూడ్ వీడియో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఈ వీడియోపై రాధిక ఏమాత్రం కూడా బాధపడకుండా సింపుల్ గా తీసుకుంది.

అయితే తాజాగా మళ్లీ రాధిక వార్తల్లో నిలిచింది. ఈసారి టాలీవుడ్ సినీ వర్గాలపై రాధిక గరంగరం అవుతోంది. టాలీవుడ్ లో కథానాయకుల ఆధిక్యం ఎక్కువగా వుందని, అక్కడి కొందరు దర్శకనిర్మాతలకు స్త్రీలపై అసలు గౌరవమే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా తనకు టాలీవుడ్ లో పలు అవకాశాలు వస్తున్నప్పటకీ తానే వదులుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.

అయితే రాధిక ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం వెనుక అసలు కారణం ఏమిటా అని టాలీవుడ్ జనాలు ఆరా తీస్తున్నారు. ఈ అమ్మడికి టాలీవుడ్ లోని ఎవరో కొందరితో మనస్పర్థలు రావడం వల్లనే ఇలా కామెంట్లు చేస్తొందంటూ టాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. మరి ఈ అమ్మడు భవిష్యత్తులో మళ్లీ తెలుగులో నటిస్తుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika apte  Angry  tollywood  Hot videos  stills  

Other Articles