Shahid Kapoor Mira Rajput wedding invitation

Shahid kapoor mira rajput wedding invitation

Shahid Kapoor Mira Rajput wedding invitation card, Shahid Kapoor wedding invitation card, Shahid Kapoor latest news, Shahid Kapoor wedding details, Shahid Kapoor marriage updates, Shahid Kapoor details, Shahid Kapoor news, Shahid Kapoor movie updates, Shahid Kapoor

Shahid Kapoor Mira Rajput wedding invitation: Bollywood actor Shahid Kapoor marriage with Mira Rajput on 7 July. Shahid Kapoor and Mira Rajput`s wedding invitation card.

షాహిద్ కపూర్, మీరాల పెళ్లి పత్రిక

Posted: 07/01/2015 10:55 AM IST
Shahid kapoor mira rajput wedding invitation

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ వివాహం మీరా రాజ్ పుత్ తో ఘనంగా జరుగనున్న విషయం తెలిసిందే. వీరి వివాహం జులై 7న గ్రాండ్ గా జరుగనుంది. ఈ వివాహానికి బాలీవుడ్ సినీ తారలు, అతిరథమహారథులు, వ్యాపారవేత్తలు, బంధువులు, సన్నిహితులు పాల్గొనననున్నారు.

ఈ వివాహ పత్రికను చాలా సింపుల్ డిజైన్ తో తయారు చేయించారు ఈ జంట. ఈ వివాహ ఆహ్వాన పత్రిక మీకోసం అందిస్తున్నాం మీరు ఓ లుక్కేయండి. మరి షాహిద్ వివాహ వేడుక ఎలా జరుగనుందో, ఈ వేడుకకు ఎవరెవరూ విచ్చేయనున్నారో అన్ని వివరాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే వుంటాం.

Shahid Kapoor Mira Rajput wedding invitation card-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahid Kapoor  Mira Rajput  wedding invitation card  Bollywood news  

Other Articles