Sundeep kishan Tiger Megastar Mashup special video

Sundeep kishan tiger megastar mashup special video

Tiger Megastar Mashup special video, Tiger Megastar Mashup video, Sundeep kishan Tiger movie nwes, Sundeep kishan Tiger movie updates, Sundeep kishan Tiger movie release date, Sundeep kishan Tiger trailers, Sundeep kishan Tiger songs, Sundeep kishan Tiger audio, Sundeep kishan Tiger posters, Sundeep kishan Tiger stills, Sundeep kishan

Sundeep kishan Tiger Megastar Mashup special video: Sundeep kishan upcoming film Tiger. Tiger team Dedicated Megastar Mashup special video to chiranjeevi.

స్పెషల్ వీడియో: మెగాస్టార్ కు అంకితమిచ్చిన టైగర్

Posted: 06/25/2015 01:58 PM IST
Sundeep kishan tiger megastar mashup special video

‘బీరువా’ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘టైగర్’. రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ ప్రధాన పాత్రలలో నటించారు. వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ఆర్.సినిమా పతాకంపై అగ్ర నిర్మాతలు ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. థమన్ సంగీతం అందించాడు.

ఇప్పటికే విడుదలై ఈ చిత్ర పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్రాన్ని రేపు(జూన్26) గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో మెగాస్టార్ చిరంజీవి పేరును బాగానే వాడేసుకుంటున్నారు. అంతే కాకుండా తాజాగా మెగా అభిమానుల కోసం ఓ వీడియోను కూడా సిద్ధం చేసి విడుదల చేసారు.

టైగర్ సినిమా టైటిల్ సాంగ్ ను చిరంజీవి వీడియోలకు మాషప్ చేసి విడుదల చేసారు. మరి టైగర్ సినిమాకు మెగా అభిమానుల ఎలాంటి సపోర్ట్ ను అందజేస్తారో చూడాలి. మొత్తానికి చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ‘టైగర్’ ఎట్టకేలకు రేపు దుమ్మురేపనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundeep kishan  Tiger  Megastar Mashup video  trailers  

Other Articles