Baahubali Theme Party Celebrations stills

Baahubali theme party celebrations stills

Baahubali Team Theme Party Celebrations, Baahubali Team Party Celebrations, Baahubali Team Party, Baahubali movie news, Baahubali movie updates, Baahubali promotions, Baahubali latest updates, Baahubali news, Baahubali movie stills, Baahubali posters, Baahubali songs, Baahubali audio, Baahubali trailer, Baahubali teaser, Baahubali

Baahubali Theme Party Celebrations stills: SS Rajamouli latest upcoming film Baahubali. Baahubali Movie Team Theme Party Celebrations.

విచిత్రమైన గెటప్ లో పార్టీ చేసుకున్న బాహుబలి టీం

Posted: 06/25/2015 01:34 PM IST
Baahubali theme party celebrations stills

ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా విడుదలవ్వబోతుందని అభిమానులు ఎంతగా సంతోషంగా వున్నారో.... బాహుబలి చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీలో వున్నారు. ‘బాహుబలి’ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని చిత్ర యూనిట్ చాలా సంతోషంగా వున్నారు. దీంతో చిత్ర యూనిట్ అంతా కూడా పార్టీ చేసుకున్నారు.

విచిత్రమైన గెటప్ లలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఒక్కొక్కొక్కరూ ఒక్కో గెటప్ లో వచ్చి అలరించారు. ఎవరెవరూ ఏయే గెటప్ వచ్చారో మీరే చూడండి. ‘బాహుబలి’ చిత్రం జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

Baahubali Theme Party Celebrations stills-02

Baahubali Theme Party Celebrations stills-03

Baahubali Theme Party Celebrations stills-04

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Theme Party  Celebrations  Prabhas  

Other Articles