Allari Naresh James Bond Censor Report

Allari naresh james bond censor report

Allari Naresh James Bond Movie Censor Report, Allari Naresh James Bond Movie news, Allari Naresh James Bond Movie updates, Allari Naresh James Bond Movie release date, Allari Naresh James Bond Movie posters, Allari Naresh James Bond Movie songs, Allari Naresh James Bond Movie trailers, Allari Naresh, James Bond Movie

Allari Naresh James Bond Censor Report: Allari Naresh latest film James Bond. This Movie Censor process completed. Sakshi choudary heroine.

సెన్సార్ పూర్తిచేసుకున్న అల్లరోడి జేమ్స్ బాండ్

Posted: 06/24/2015 09:59 AM IST
Allari naresh james bond censor report

‘బందిపోటు’ చిత్రం తర్వాత అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘జేమ్స్‌ బాండ్’. ‘నేను కాదు నా పెళ్లాం’అనేది ట్యాగ్ లైన్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్, పాటలు మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన సాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇందులో సాక్షి యాక్షన్ భామగా నటించినట్లుగా కనిపిస్తోంది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ను అందజేసారు. ఈ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అదే రోజున మరో మూడు చిత్రాలు విడుదలవుతుండటంతో ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లుగా తెలిసింది. ఈ చిత్ర విడుదల తేదిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  James Bond  Censor Report  Trailers  

Other Articles