Vijay Puli Movie Official Teaser

Vijay puli movie official teaser

Vijay Puli Official Teaser, Puli Official Teaser, Vijay Puli Teaser, Vijay Puli first look, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli news, Vijay Puli movie stills, Vijay Puli movie updates, Vijay Puli hot news, Vijay Puli

Vijay Puli Movie Official Teaser: Tamil star hero vijay upcoming film Puli. This film first look poster and teaser released. Shruti haasan, Hansika heroines.

కేక పుట్టిస్తున్న పులి టీజర్...ఫ్యాన్స్ ఖుషీ!

Posted: 06/22/2015 10:37 AM IST
Vijay puli movie official teaser

ఇళయథలపతి, తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పులి’. చింబు దేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను తాజాగా విడుదల చేసారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలై ఈ ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ రికార్డులను కొత్త రికార్డులను క్రియేట్ చేసే పనిలో పడింది. ఇందులో విజయ్ వారియర్ లుక్ లో అద్భుతంగా వున్నాడు. ఇందులో శ్రీదేవి కపూర్, సుదీప్ లు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీదేవి మహాశక్తులున్న రాణి పాత్రలో నటిస్తుండగా, సుదీప్ ఓ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఇక విజయ్ సరసన శృతిహాసన్, హన్సికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ టీజర్ పై విజయ్ అభిమానులు సంతోషంగా వున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Puli  first look  teaser  posters  

Other Articles