Baahubali | Telugu Official Trailer

Baahubali telugu official trailer is back

Baahubali The Beginning Official Trailer is Back, Baahubali Trailer Deleted, Baahubali inspired by mahabharata, Baahubali movie news, Baahubali trailer, Baahubali official trailer, Baahubali teaser, Baahubali latest trailers, Baahubali news, Baahubali movie updates, Baahubali stills, Baahubali

Baahubali Telugu Official Trailer is Back: Prabhas, anushka, Rana, Tamanna acts in lead roles. SS Rajamouli direction, MM Keeravani Music.

మన బాహుబలి మళ్లీ వచ్చేసాడోచ్!

Posted: 06/05/2015 10:04 AM IST
Baahubali telugu official trailer is back

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. తెలుగు సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బాహుబలి’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైలర్ ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ రికార్డులను బద్దలుకొట్టేసింది. అయితే యూట్యూబ్ ఛానెల్ వారి పాలసీకి వ్యతిరేఖంగా జరగడంతో ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించేసారు.

కానీ మళ్లీ ‘బాహుబలి’ వచ్చేసాడు. యూట్యూబ్ లో మళ్లీ దుమ్మురేపుతున్నాడు. కేవలం ట్రైలర్ లోనే ప్రభాస్ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో ‘బాహుబలి’ రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర ఆడియో విడుదల తేదిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని జులై 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో భారీ ఎత్తున గ్రాండ్ లెవల్లో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Baahubali The Beginning  Official Trailer  Prabhas  Rajamouli  

Other Articles