Ajay Devgn | Drishyam Official Trailer

Ajay devgn drishyam official trailer

Ajay Devgn Drishyam Official Trailer Released, Ajay Devgn Drishyam Official Trailer, Drishyam Hindi Official Trailer, Drishyam Hindi Film Trailer, Ajay Devgn Drishyam film, Ajay Devgn Drishyam release date, Ajay Devgn Drishyam movie news, Ajay Devgn Drishyam posters, Ajay Devgn, Drishyam

Ajay Devgn Drishyam Official Trailer: Presenting the much awaited trailer of Drishyam, starring Ajay Devgn, Tabu and Shriya Saran.

అజయ్ దేవగణ్ దృశ్యం థియేటర్ ట్రైలర్

Posted: 06/05/2015 09:59 AM IST
Ajay devgn drishyam official trailer

మలయాళం, తెలుగు, కన్నడ భాషలలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘దృశ్యం’ చిత్రాన్ని ప్రస్తుతం తమిళంలో కూడా రీమేక్ చేస్తున్నారు. ‘పాపనాశం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, గౌతమి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ ‘దృశ్యం’ చిత్రాన్ని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ సరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఒరిజనల్ వర్షెన్ లో నదియా నటించిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో హిందీలో టబు నటిస్తుంది. తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు.

ఈ ట్రైలర్ చూస్తుంటే ఒరిజినల్ వర్షెన్ ను అచ్చం అలాగే దించేసినట్లుగా అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని హిందీలో Viacom18 నిర్మించనున్నారు. నిషికాంత్ కమాత్ దర్శకత్వం వహించనున్నారు. జులై 31న గ్రాండ్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరి హిందీలో ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajay Devgn  Drishyam  Official Trailer  Release Date  

Other Articles