Ntr fan baby srinidhi died | Ntr Birthday

Ntr fan baby srinidhi died

Ntr fan baby srinidhi died, Ntr fan baby srinidhi death, Ntr fan baby srinidhi passes away, Ntr fan baby srinidhi is no more, baby srinidhi died, baby srinidhi death, baby srinidhi passes away, baby srinidhi

Ntr fan baby srinidhi died: Young tiger ntr fan baby srinidhi died yesterday night. srinidhi big fan of jr ntr.

ఎన్టీఆర్ అభిమాని చిన్నారి శ్రీనిధి మృతి

Posted: 05/20/2015 01:44 PM IST
Ntr fan baby srinidhi died

నేడు యంగ్ టైగర్ నందమూరి ఎన్టీఆర్ పుట్టినరోజు. కానీ ఈ పుట్టినరోజున ఎన్టీఆర్ కు చిన్న విషాదాన్ని మిగిల్చింది ఓ చిన్నారి. ఎన్టీఆర్ అభిమాని అయినటువంటి శ్రీనిధి అనే చిన్నారి గతకొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. తన అభిమాన నటుడు ఎన్టీఆర్ ను చూడాలని వుందంటూ శ్రీనిధి కోరుకున్న కోరికను ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్... స్వయంగా వెళ్లి శ్రీనిధిని కలిసి పరామర్శించాడు.

ఆ చిన్నారి త్వరగా కోరుకోవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించాడు. కానీ ఆ చిన్నారి శ్రీనిధి మంగళవారం అర్థరాత్రి చనిపోయింది. శ్రీనిధి భౌతికకాయాన్ని అర్థరాత్రి సమయంలో హాస్పిటల్ నుంచి స్వస్థలమైన వరంగల్ జిల్లా బంధనపల్లి గ్రామానికి తరలించారు. శ్రీనిధి మరణవార్త తెలుసుకున్న ఎన్టీఆర్ తీవ్ర దిగ్భాంతికి గురయ్యాడు. శ్రీనిధి ఎక్కడున్నా కూడా తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr fan baby srinidhi died  

Other Articles