Mahesh Babu Srimanthudu | Release Date | Shruti haasan

Mahesh koratala shiva film title srimanthudu confirmed

Mahesh Babu Srimanthudu Title Confirmed, Mahesh Srimanthudu Release Date, Mahesh Srimanthudu news, Mahesh Srimanthudu movie news, Mahesh Srimanthudu movie updates, Mahesh news, Mahesh movie news, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu latest news, Mahesh Babu latest stills, Mahesh Babu

Mahesh Koratala Shiva Film Title Srimanthudu Confirmed: Prince Mahesh babu upcoming movie in koratala shiva direction. shruti haasan heroine. devi sri prasad music. movie will be release on 17 july.

మహేష్ కు శ్రీమంతుడు టైటిల్ ఖరారు

Posted: 05/20/2015 03:03 PM IST
Mahesh koratala shiva film title srimanthudu confirmed

‘మిర్చి’ తర్వాత ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన తొలిసారిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ వినిపించాయి. కానీ చివరకు ‘శ్రీమంతుడు’కే చిత్ర యూనిట్ ఓకే చేసారు. ‘శ్రీమంతుడు’ టైటిల్ ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుందని, అందుకే ఈ టైటిల్ ఖరారు చేసినట్లుగా దర్శకుడు స్పష్టం చేసాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేసారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సంధర్భంగా మే 31న విడుదల చేయనున్నారు. ఇందులో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Release Date  Shruti haasan  

Other Articles