Singham 123 | Sampoornesh babu | Theatrical Trailer

Singham 123 movie theatrical trailer

Singham 123 Theatrical Trailer, Sampoornesh Babu Singham 123 Theatrical Trailer, Singham 123 First Look, Singham 123 First Look poster, Singham 123 poster, Singham 123 First Look news, Singham 123 movie news, Singham 123 news, Sampoornesh babu, Sampoornesh babu Singham 123, Manchu Vishnu Singham 123

Singham 123 Movie Theatrical Trailer: Burning star new movie Singham123. Here is the latest updates of Sampoornesh babu latest film Singham 123. First look poster of sampu Singham 123

సంపూ సింగం123 ట్రైలర్ సిరిగిపోయింది

Posted: 05/12/2015 09:48 AM IST
Singham 123 movie theatrical trailer

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న ‘సింగం123’ సంచలనం సృష్టిస్తోంది. సంపూ నటిస్తున్న ‘సింగం123’ ట్రైలర్ ఇప్పటికే విడుదలై భారీ స్పందన దక్కించుకుంది. అయితే తాజాగా థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ ప్రస్తుతం దుమ్ముధులిపేస్తుంది.

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సంపూ ఇరగదీస్తున్నాడు. సంపూ తనదైన శైలిలో భారీ పవర్ డైలాగులతో పిచ్చెక్కించేస్తున్నాడు. అక్షత్ అజయ్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలయ్యింది. భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేవలం నిర్మాతగానే కాకుండా కథ, స్ర్కీన్ ప్లేను కూడా మంచు విష్ణు అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Singham 123  Sampoornesh babu  Theatrical Trailer  Manchu Vishnu  

Other Articles