Ram Charan Martial Arts Practice | Thailand

Ram charan martial arts practice

Ram Charan Martial Arts Practice, Ram Charan Martial Arts, Ram Charan Martial Arts Practice stills, Ram Charan in Thailand, Ram Charan latest stills, Ram Charan new stills, Ram Charan latest news, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan body, Ram Charan

Ram Charan Martial Arts Practice: Ram Charan next movie in Srinu vaitla direction. Present Ram charan Practicing Martial Arts in Thailand.

చరణ్ బెండుతీస్తున్న థాయ్ లాండ్ జైకా టీం

Posted: 04/15/2015 03:00 PM IST
Ram charan martial arts practice

‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం తర్వాత చాలా రోజులు విరామం తీసుకొన్న మెగాపవర్ స్టార్ రాంచరణ్..... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాంచరణ్ బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను నిజం చేసే విధంగా తాజాగా చరణ్ కొన్ని ఫోటోలను రిలీజ్ చేసారు.

Ram Charan Martial Arts Practice in Thailand-002

ప్రస్తుతం రాంచరణ్ థాయ్ లాండ్ లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. తన బాడీని భారీగా పెంచేసాడు. అంతేకాకుండా థాయ్ లాండ్ స్పెషల్ మార్షల్ ఆర్ట్స్ విద్యలను నేర్చుకుంటు, బాగా కష్టపడుతున్నాడు. తాను ట్రైనింగ్ లో వున్నప్పుడు తీసిన ఫోటోలను తాజాగా విడుదల చేసారు.

Ram Charan Martial Arts Practice in Thailand-003

థాయ్ లాండ్ లోని ‘జైకా’ స్టంట్ టీం వారి ఆధ్వర్యంలో చరణ్ శిక్షణ పొందుతున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించారు. ఇందులో చరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో చరణ్ స్టంట్ మాస్టర్ గా కనిస్తాడని సమాచారం. అలాగే ఈ చిత్రానికి ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Ram Charan Martial Arts Practice in Thailand-004

Ram Charan Martial Arts Practice in Thailand-005

Ram Charan Martial Arts Practice in Thailand-006

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Martial Arts Practice  latest stills  

Other Articles