sampoornesh babu | apologies | kobbari matta

Sampoornesh babu apologies for his kobbari matta mistake

sampoornesh babu apologies, kobbari matta song release date, sampoornesh babu song in kobbari matta, sampoornesh babu news, sampoornesh babu singing song, sampoornesh babu kobbari matta, kobbari matta movie, kobbari matta trailer, sampoornesh babu movies list

sampoornesh babu apologies for his kobbari matta mistake: sampoornesh babu sing a song in his upcoming movie kobbari matta. This song will be releasing today.

తప్పుకు శిక్ష వేసుకున్న సంపూ. ఇక మళ్లీ షురూ!

Posted: 04/15/2015 01:11 PM IST
Sampoornesh babu apologies for his kobbari matta mistake

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. ఈ సినిమాలో సంపూ ఓ పాట పాడిన విషయం తెలిసిందే. ఆ పాటను విడుదల చేయడానికి నిన్న సంపూ ఓ ప్రకటన విడుదల చేసాడు. ఆగష్టు 15, 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకుండా... ఏప్రిల్ 15, 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని ప్రకటించేసాడు.

అయితే ఈ విషయంపై సంపూ తాజాగా క్షమాపణలు చెప్పుకొచ్చాడు. జరిగిన తప్పుకు క్షమాపణలు కోరుతూ... ‘కొబ్బరిమట్ట’ సినిమాలో తాను పాడిన పాటను ఈరోజు(ఏప్రిల్15) సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా సంపూ తెలిపాడు. అలాగే ఈ వీడియో ద్వారా ఏడాది పాటు వచ్చే ప్రతి రూపాయిని ‘ARMY CENTRAL WELFARE FUND’కు అందజేయబోతున్నట్లుగా తెలిపాడు.

అసలు సంపూ పాడిన పాటకు ఏ రేంజులో వసూళ్లు వస్తాయని భావిస్తున్నాడో ఏమో తెలియదు గానీ... మరోసారి తన పాటతో భారీ క్రేజ్ సంపాదించుకోవడానికి సంపూ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చూద్దాం.. సంపూ పాట ఎలా వుండబోతుందో!

sampoornesh-babu-kobbari-ma

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sampoornesh babu  apologies  kobbari matta  song release date  

Other Articles